You Searched For "Hyderabad"
ఏబీవీపీ కార్యకర్త జుట్టు పట్టుకుని లాగిన కానిస్టేబుల్ సస్పెండ్
ఏబీవీపీ కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ అయేషాను సస్పెండ్ చేశారు.
By అంజి Published on 30 Jan 2024 8:54 AM IST
నార్సింగిలో డ్రగ్స్ కలకలం.. యువతి అరెస్ట్
హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు యువతిని పట్టుకున్నారు.
By Medi Samrat Published on 29 Jan 2024 6:39 PM IST
Hyderabad: నిమ్స్‌లో భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి
పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో సూపర్ స్పెషలిస్ట్ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి...
By అంజి Published on 28 Jan 2024 12:34 PM IST
Hyderabad: ట్రాఫిక్ సమస్యపై సీఎం సీరియస్..ప్రణాళికలపై దృష్టి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 11:55 AM IST
IND Vs ENG: పోప్ డబుల్ సెంచరీ మిస్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..
భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 11:37 AM IST
Hyderabad: ఆస్తి కోసం.. తండ్రిని, మామను చంపిన వ్యక్తి
హైదరాబాద్ నగరంలో దారణ ఘటన చోటు చేసుకుంది. శనివారం నాడు మైలార్‌దేవ్‌పల్లిలోని బాబుల్‌రెడ్డి కాలనీలో ఓ వ్యక్తి రాడ్‌తో తన తండ్రి, మామను హతమార్చాడు.
By అంజి Published on 28 Jan 2024 9:30 AM IST
ఓయూ లేడీస్ హాస్టల్‌లోకి చొరబడ్డ ఆగంతకులు.. విద్యార్థినుల ఆందోళన
హైదరాబాద్‌లోని ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్‌లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు.
By Srikanth Gundamalla Published on 27 Jan 2024 10:08 AM IST
Hyderabad: అడ్డొచ్చినవారిని ఢీకొడుతూ పంజాగుట్టలో కారు బీభత్సం
జూబ్లీహిల్స్‌లో జరిగిన హిట్ అండ్ రన్ కేసు మరిచిపోకపోముందే నగరంలో మరో కారు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 27 Jan 2024 8:45 AM IST
Hyderabad: కుర్చీతాతకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
కుర్చీని మడతపెట్టి అనే పదంతో ఫేమస్ అయ్యాడు ఓ తాత. ఆ తర్వాత ఆయన్ని కుర్చీ తాత అని పిలవడం మొదలుపెట్టారు.
By Srikanth Gundamalla Published on 27 Jan 2024 7:18 AM IST
హైదరాబాద్ బ్యాటర్ సంచలనం.. 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ
హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో రౌండ్-ఫోర్ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 7:15 PM IST
Hyderabad: రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 9:30 PM IST
Hyderabad: నార్సింగిలో కారు బీభత్సం.. ఒకరు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
By అంజి Published on 25 Jan 2024 12:08 PM IST