You Searched For "Health"

pneumonia, typhoid, Hyderabad, Health
హైదరాబాద్‌లో కలకలం.. పెరుగుతున్న న్యుమోనియా, టైఫాయిడ్‌ కేసులు

హైదరాబాద్‌లో గత వారం రోజులుగా న్యుమోనియా, ఇన్‌ఫ్లుఎంజా, టైఫాయిడ్, కండ్లకలక కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 Oct 2023 11:15 AM IST


minister ambati rambabu,  chandrababu, health,
రాష్ట్రంలో ఏ ఖైదీకి ఇవ్వని విధంగా చంద్రబాబుకి ఏసీ ఇచ్చారు: మంత్రి అంబటి

ఏపీలో ఇప్పటి వరకు ఏ ఖైదీకి ఏసీ ఇచ్చిన దాఖలాలు లేవు కాని.. చంద్రబాబుకి ఇచ్చారన్నారు మంత్రి అంబటి రాంబాబు.

By Srikanth Gundamalla  Published on 15 Oct 2023 5:30 PM IST


nara lokesh,   chandrababu, health, security,
చంద్రబాబుని అంతమొందించే కుట్ర జరుగుతోంది: నారా లోకేశ్

అనారోగ్య కారణాలతో టీడీపీ అధినేత చంద్రబాబుని అంతమొందించే కుట్ర చేస్తున్నారని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on 14 Oct 2023 12:19 PM IST


Nara Bhuvaneshwari, Chandrababu, health, APnews
నా భర్త చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు: భువనేశ్వరి

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ట్రీట్మెంట్‌ అందించడంలో ప్రభుత్వం...

By అంజి  Published on 13 Oct 2023 12:29 PM IST


vegetables, vegetables benefits, Lifestyle, Health
పచ్చిగా తినే కూరగాయలు, తినకూడని కూరగాయలు ఇవే

కొన్ని రకాల పచ్చి కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మన రోజు వారీ డైట్‌లో కొన్ని రకాల పచ్చి కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి.

By అంజి  Published on 13 Oct 2023 11:15 AM IST


recover,  dengue,   drinks, health,
డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే ఇవి తాగితే చాలు..!

దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

By Srikanth Gundamalla  Published on 6 Oct 2023 12:49 PM IST


health problems, health, Sitting long time, Lifestyle
కదలకుండా అదే పనిగా కూర్చుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు

ఈ ఆధునిక కాలంలో మనుషుల్లో శారీరక శ్రమ బాగా తగ్గింది. తాజా టెక్నాలజీ, మెషిన్లు అందుబాటులోకి రావడంతో శారీరక శ్రమకు పెద్ద ఛాన్స్‌ లేకుండా పోయింది.

By అంజి  Published on 6 Oct 2023 10:36 AM IST


Nipah virus, kerala, two dead, health,
దేశంలో నిఫా వైరస్‌ కలకలం, జ్వరంతో ఇద్దరు మృతి

దేశంలో ప్రమాదకరమైన నిఫా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది.

By Srikanth Gundamalla  Published on 12 Sept 2023 3:54 PM IST


Flu virus,   doctors,  masks, health,
మరోసారి మాస్కులు పెట్టుకోవాల్సిందేనా?

ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ఫ్లుఎంజా, ఫ్లూ వైరస్‌ చాలా వేగంగా ప్రబలుతున్నట్లు కనిపిస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 1 Sept 2023 5:19 PM IST


ఏలకులతో ఆ స‌మ‌స్య‌ల‌కు చెక్..!
ఏలకులతో ఆ స‌మ‌స్య‌ల‌కు చెక్..!

అధిక రక్తపోటు అనేక ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు ఏలకులు మేలు చేస్తాయి.

By Medi Samrat  Published on 25 Aug 2023 8:17 PM IST


osteoarthritis, Lancet Study, international news, Health
2050 నాటికి ప్రపంచంలో 100 కోట్ల మందికి కీళ్ల వ్యాధి

2050 నాటికి ప్రపంచంలో ఆర్థరైటిస్ (కీళ్ల వ్యాధి)తో బాధపడుతున్న రోగుల సంఖ్య 100 కోట్లకు చేరుతుందని తాజా అధ్యయనంలో తేలింది.

By అంజి  Published on 23 Aug 2023 8:30 AM IST


dengue infections, Health ,  Telangana
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ ఇన్‌ఫెక్షన్లు

వివిధ రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు అనూహ్యంగా పెరగడం ప్రజారోగ్య అధికారులకు, ఇప్పటికే కండ్లకలక ఇన్ఫెక్షన్‌లతో సతమతమవుతున్న సాధారణ ప్రజలకు ఆందోళన కలిగించే...

By అంజి  Published on 4 Aug 2023 7:09 AM IST


Share it