You Searched For "Government of Telangana"
బెట్టింగ్ యాప్‌లపై విచారణకు సిట్ ఏర్పాటు, టీజీ సర్కార్ నిర్ణయం
తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 26 March 2025 3:14 PM IST
ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరీక్షిస్తున్న వారికి గుడ్‌న్యూస్..ఊపందుకోనున్న నిర్మాణాలు
పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేసింది
By Knakam Karthik Published on 20 March 2025 8:02 AM IST
జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రావడంలేదు, ఆయన తప్పులన్నీ బయటపెడతా: సీఎం రేవంత్
తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ వరంగల్ జిల్లా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 16 March 2025 5:34 PM IST
బిగ్ అప్డేట్..ఏటీఎమ్ కార్డు సైజు, క్యూ ఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
By Knakam Karthik Published on 13 March 2025 10:22 AM IST
మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..ఆ పరిధి పెంచుతూ ఉత్తర్వులు
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 March 2025 8:04 AM IST
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.. గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 Jan 2025 6:30 AM IST
తెలంగాణ ప్రభుత్వంతో మెటా భాగస్వామ్యం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ఆవిష్కరణలను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళ్తూ , తెలంగాణ ప్రభుత్వంలోని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Sept 2024 4:45 PM IST