You Searched For "Formula E race"
ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడిన ఘనత నీది : కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
తెలంగాణ ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడిన ఘనత నీది అని కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 16 Jan 2025 2:49 PM IST
ఏసీబీ విచారణకు లాయర్‌ను తీసుకెళ్లేందుకు కేటీఆర్‌కు హైకోర్టు అనుమతి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది.
By Medi Samrat Published on 8 Jan 2025 6:30 PM IST
అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు నాకున్న ప్రతి హక్కును వినియోగించుకుంటా
ఫార్ములా-ఈ కేసు అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ మాట్లాడుతూ..
By Medi Samrat Published on 7 Jan 2025 10:01 PM IST
కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉంది : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉందని.. అందుకే ఏసీబీ అధికారులు కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు.
By Medi Samrat Published on 7 Jan 2025 3:20 PM IST
అప్పటి వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు
ఫార్ముల్ ఇ రేసు కేసులో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
By Medi Samrat Published on 31 Dec 2024 5:14 PM IST
కేటీఆర్‌కు మరో షాక్.. కేసు నమోదు చేసిన ఈడీ
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గురువారం ఏసీబీ కేసు నమోదు చేయగా.. నేడు ఈ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు...
By Medi Samrat Published on 20 Dec 2024 9:26 PM IST
అది డొల్ల కేసు.. కేటీఆర్‌కు హరీష్ రావు అభినందనలు
రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్ ని అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం...
By Medi Samrat Published on 20 Dec 2024 9:04 PM IST
హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 20 Dec 2024 5:51 PM IST
ఫార్ములా-ఈ కేసు సక్రమమే.. నిధులు గోల్‌మాల్ చేసి సుద్ధపూసలా మాట్లాడుతున్నారు
కేటీఆర్‌పై ఫార్ములా-ఈ కేసు సక్రమమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 4:18 PM IST
ఆ రెండు శాఖలకు ఆయనే మంత్రి.. నిజాలు ఎలా బయటకు వస్తాయి.? : కేటీఆర్
పొన్నం మాటలతో ఫార్మిలా కేసులో అవినీతి లేదని తేలిందని కేటీఆర్ అన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 3:45 PM IST
సంచలనం.. కేటీఆర్‌పై కేసు నమోదు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది.
By Medi Samrat Published on 19 Dec 2024 5:00 PM IST
దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టండి : కేటీఆర్
దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ ద్వారా సవాల్ విసిరారు.
By Medi Samrat Published on 18 Dec 2024 5:00 PM IST