You Searched For "former CM KCR"
Phone Tapping Case: కేసీఆర్ కు సిట్ నోటీసులు?
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేయనున్నారు.
By అంజి Published on 29 Jan 2026 12:59 PM IST
నేటి నుంచే మేడారం మహాజాతర.. భక్తులకు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
నేటి నుంచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మేడారం వెళ్లే భక్తులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 28 Jan 2026 7:20 AM IST
ప్రముఖ కవి అందెశ్రీ మృతిపట్ల కేసీఆర్ సంతాపం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ కవి, గేయ రచయిత అందె శ్రీ మరణం పట్ల..
By అంజి Published on 10 Nov 2025 11:38 AM IST
విజ్ఞాలు తొలగాలని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ గణపతి హోమం?
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో సతీమణి శోభతో కలిసి గణపతి హోమం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 5 Sept 2025 11:10 AM IST
మాజీ సీఎం శిబూ మరణం ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 11:35 AM IST
కేసీఆర్ పెట్టిన తప్పుడు కేసుల కారణంగానే మాకు ఈ పరిస్థితి: మంత్రి సీతక్క
కేసీఆర్ పెట్టించిన తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు.
By Knakam Karthik Published on 24 July 2025 11:58 AM IST
భయపడాల్సిందేమీ లేదు..కేసీఆర్ హెల్త్ అప్‌డేట్‌పై కేటీఆర్ ట్వీట్
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్
By Knakam Karthik Published on 4 July 2025 1:42 PM IST
యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. బాగోగులు చూసుకుంటున్న కవిత
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్ర జ్వరంతో గురువారం నాడు సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
By అంజి Published on 4 July 2025 10:37 AM IST
నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.
By అంజి Published on 11 Jun 2025 6:22 AM IST
కేసీఆర్ ఏం తప్పు చేశారు: ఎమ్మెల్సీ కవిత
రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ పేరిట నోటీసులు ఇచ్చారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
By అంజి Published on 4 Jun 2025 12:58 PM IST
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్
శాసనసభ సభ్యుడిగా బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్‌లో సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్‌తో ప్రమాణం...
By అంజి Published on 1 Feb 2024 1:07 PM IST
ఆసుపత్రిలో కేసీఆర్‌ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. సర్జరీ గురించి డాక్టర్లు, కుటుంబ సభ్యులను అడిగి వివరాలు...
By అంజి Published on 10 Dec 2023 1:30 PM IST











