You Searched For "Elections"
తెలంగాణలో రసవత్తర రాజకీయాలు.. కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు
తెలంగాణలో ఎన్నికల వేళ రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 10:47 AM IST
Telangana: గజ్వేల్ బరిలో ఈటల, బీజేపీ తొలి జాబితా విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 12:45 PM IST
ఇక కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ ఆనాడే చెప్పారు: మంత్రి కేటీఆర్
కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ అవసరం లేదని చెప్పారని అన్నారు.
By Srikanth Gundamalla Published on 20 Oct 2023 11:14 AM IST
ఓటర్ ఐడీ ఉన్నంత మాత్రాన జాబితాలో పేరున్నట్లు కాదు: ఎన్నికల అధికారి
ఓటర్లకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 9:30 PM IST
రూ.2లక్షల రుణమాఫీ, రూ.500కే సిలిండర్.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 5:00 PM IST
సికింద్రాబాద్ నుంచి నన్ను గెలిపిస్తే స్వర్గంలా మారుస్తా: కేఏ పాల్
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఏ పాల్.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 10:27 AM IST
Telangana Polls: హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు పెరిగిన డిమాండ్
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడడంతో రాజకీయ రంగం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలను చురుగ్గా సిద్ధం చేసుకుంటున్నాయి.
By అంజి Published on 16 Oct 2023 12:23 PM IST
రేవంత్ నియంతలా వ్యవహరిస్తున్నాడు : రాగిడి లక్ష్మారెడ్డి
రేవంత్ రెడ్డి మోసం చేశాడని కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
By Medi Samrat Published on 15 Oct 2023 8:30 PM IST
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథాన్ని చూశారా..!
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఒక బస్సును సిద్ధం చేసింది బీఆర్ఎస్.
By Srikanth Gundamalla Published on 15 Oct 2023 1:00 PM IST
మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడొద్దు: కేసీఆర్
బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 15 Oct 2023 12:49 PM IST
టీ కి రూ.5, సమోసా-కచోరీకి రూ.10.. రేట్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన వెంటనే అభ్యర్థులు తమ సన్నాహాలను ప్రారంభించారు.
By Medi Samrat Published on 14 Oct 2023 8:25 PM IST
బెంగళూరు: బెడ్ కింద దాచిన రూ.42 కోట్లు సీజ్, తెలంగాణకు తరలించేందుకు ప్లాన్
5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. బెంగళూరులో భారీగా నగదు పట్టుబడింది. బెడ్ కింద దాచిన రూ.42కోట్లు సీజ్ చేసింది ఐటీ.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 12:36 PM IST