You Searched For "Death"
Hyderabad: దంత చికిత్స పొందుతూ 28 ఏళ్ల యువకుడు మృతి.. డెంటల్ క్లినిక్‌పై కేసు బుక్
జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.37లోని ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో దంత చికిత్స పొందుతూ 28 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Feb 2024 9:19 AM IST
అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి
అమెరికాలో భారత్‌కు చెందిన విద్యార్థి మరణించాడు.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 10:56 AM IST
విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ (55) కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 7:00 PM IST
సముద్రంలో కూలిన విమానం, కూతుళ్లతో పాటు హాలీవుడ్ నటుడు మృతి
హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 10:08 AM IST
విజయ్‌కాంత్ మృతి.. బోరున ఏడ్చేసిన స్టార్ హీరో (వీడియో)
విజయ్‌కాంత్ మరణం పట్ల కోలీవుడ్ స్టార్ హీరో విచారం వ్యక్తం చేశారు. కన్నీరు పెట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 3:10 PM IST
కోలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు బోండా మణి కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 5:03 PM IST
కర్ణిసేన పార్టీ అధ్యక్షుడు దారుణ హత్య
రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 4:06 PM IST
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి కన్నుమూత
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ ఫాతిమా బీవీ అనారోగ్యంతో కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 23 Nov 2023 3:12 PM IST
బాలీవుడ్‌లో విషాదం, ప్రముఖ దర్శకుడు కన్నుమూత
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు సంజయ్ గధ్వి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 19 Nov 2023 2:28 PM IST
ఖతార్ కోర్టు: 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష
ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారత్‌కు చెందిన 8 మంది నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష విధించింది.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 7:15 PM IST
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (52) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 10:42 AM IST
ప్రముఖ నటుడు నాజర్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు నాజర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నాజర్ తండ్రి మెహబూబ్ బాషా (94) కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 5:42 PM IST