You Searched For "CrimeNews"
విదేశీ మహిళపై అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన కోర్టు
2017లో గోవాలోని బీచ్‌లో శవమై కనిపించిన బ్రిటిష్-ఐరిష్ బ్యాక్ప్యాకర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వికత్ భగత్‌కు గోవాలోని సెషన్స్ కోర్టు జీవిత...
By Medi Samrat Published on 17 Feb 2025 9:15 PM IST
గర్ల్ ఫ్రెండ్‌తో సహా ఆప్ నేత అరెస్ట్
లిప్సీ అలియాస్ మాన్వి మిట్టల్ అనే 33 ఏళ్ల మహిళ హత్యకు సంబంధించి లూథియానా పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అతని స్నేహితురాలు, నలుగురు కాంట్రాక్ట్...
By Medi Samrat Published on 17 Feb 2025 9:04 PM IST
Breaking : ప్రయాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తులు దుర్మరణం
ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై మేజా ప్రాంతంలోని మను కా పురా సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 15 Feb 2025 8:31 AM IST
అప్పుడు పంత్‌ను కాపాడిన వ్యక్తి.. ఇప్పుడు ఎందుకు ఇలాంటి పని చేశాడు..?
2022లో ఘోరమైన కారు ప్రమాదం తర్వాత టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌ను రక్షించడంలో సహాయం చేసిన వ్యక్తి రజత్. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్...
By Medi Samrat Published on 13 Feb 2025 3:49 PM IST
ఆస్తి వివాదం కారణంగా ఆగిన అంత్యక్రియలు
భూవివాదం కారణంగా ఓ తండ్రి అంత్యక్రియలు కాస్తా ఆలస్యం అయ్యాయి.
By Medi Samrat Published on 13 Feb 2025 6:30 AM IST
విషాదం.. స్కూల్ వ్యాన్ కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 6 Feb 2025 5:48 PM IST
డెలివరీ బాయ్స్‌గా ఉంటారు.. ఆ తర్వాత ఏమి చేస్తారంటే?
వరుసగా వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 3 Feb 2025 7:30 PM IST
ఖాళీ రైలు పెట్టెలో మహిళపై అత్యాచారం
ముంబైలోని బాంద్రా స్టేషన్లో రైలులోని ఖాళీ పెట్టెలో మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై రైల్వే పోలీసులు ఒక పోర్టర్‌ను అరెస్టు చేశారు.
By M.S.R Published on 3 Feb 2025 4:33 PM IST
ఆటో రిపేర్ విషయంలో గొడవ.. ప్లాన్ చేసి మరీ అంతమొందించాడు
ఆటో డ్రైవర్‌ను హత్య చేసినందుకు నలుగురు వ్యక్తులను బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 2 Feb 2025 2:00 PM IST
ఇల్లు విడిచి పారిపోయిందని చెప్తున్నారు.. కానీ జరిగింది వేరు..
భార్యను హత్య చేసి శవాన్ని ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టిన వ్యక్తిని మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:39 PM IST
కరీంనగర్ లో విషాదం.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్లో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తి సాహు డకు పాల్పడింది. ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఇంకా తెలియరాలేదు.
By Medi Samrat Published on 2 Feb 2025 10:12 AM IST
పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఆరుగురు మృతి
హర్యానాలోని ఫతేహాబాద్లో 14 మందితో వెళ్తున్న వాహనం కాలువలోకి పడిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు.
By Medi Samrat Published on 2 Feb 2025 7:30 AM IST