You Searched For "Crime News"
ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి..కట్నం కోసం వేధింపులతో యువతి సూసైడ్
వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Knakam Karthik Published on 26 July 2025 12:04 PM IST
తండ్రీకూతురుపై మృత్యు రూపంలో దూసుకొచ్చిన లారీ..ఇద్దరు స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 26 July 2025 10:32 AM IST
ఎంతకి తెగించావమ్మా..ప్రియుడి కోసం కట్టుకున్నోడికి కరెంట్ షాక్ ఇచ్చి హత్య
ఢిల్లీకి చెందిన కరణ్ దేవ్(36)ను భార్య సుస్మిత ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది.
By Knakam Karthik Published on 20 July 2025 12:00 PM IST
ఇన్‌స్టాలో పరిచయం, మహిళా పోలీస్ ఆఫీసర్ గొంతుకోసి చంపిన CRPF జవాన్
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 20 July 2025 9:15 AM IST
దారుణం..వ్యభిచారానికి నిరాకరించిందని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు
ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 17 July 2025 1:31 PM IST
పెద్దపల్లి జిల్లాలో దారుణం..ఇద్దరు యువకులు దారుణ హత్య
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది
By Knakam Karthik Published on 15 July 2025 2:05 PM IST
Hyderabad: కల్తీ కల్లు ఘటనలో 7కి చేరిన మరణాలు
హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది.
By Knakam Karthik Published on 11 July 2025 9:43 AM IST
Hyderabad: కల్తీ కల్లు తాగిన ఘటనలో ఐదుకు చేరిన మరణాలు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
By Knakam Karthik Published on 10 July 2025 11:49 AM IST
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 10:40 AM IST
ఒంటిపై 44 గాయాలు, బ్రెయిన్ డ్యామేజ్..సెక్యూరిటీ గార్డు లాకప్ డెత్ కేసులో సంచలనాలు
తమిళనాడులో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు కస్టడీ డెత్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Knakam Karthik Published on 4 July 2025 1:06 PM IST
బందోబస్తు విధులు ముగించుకుని వెళ్తున్న ఎస్‌ఐ రోడ్డుప్రమాదంలో మృతి
సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ అధికారి మృతి చెందడం విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 3 July 2025 9:15 AM IST
హైదరాబాద్‌లో భారీ పేలుడు.. పలువురు మృతి, 20 మందికి పైగా గాయాలు
పఠాన్‌చెరు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 11:04 AM IST











