You Searched For "Crime News"
హైదరాబాద్‌లో రూ.5 వేల కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ గుట్టురట్టు
హైదరాబాద్ జీఎస్టీ ఇంటలిజెన్స్ విభాగం ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ ముఠా అక్రమ దందా గుట్టు రట్టు చేసింది
By Knakam Karthik Published on 8 Feb 2026 4:02 PM IST
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 10 మంది మృతి
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఇమామ్‌బర్గాలో జరిగిన భారీ పేలుడులో 10 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.
By Medi Samrat Published on 6 Feb 2026 3:56 PM IST
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం..!
రాజధాని ఢిల్లీలో జరిగిన హృదయ విదారక సంఘటన అందరినీ కదిలించింది.
By Medi Samrat Published on 6 Feb 2026 2:10 PM IST
16 DNA పరీక్షలు చేశారు.. తండ్రే కూతురిపై అత్యాచారం చేశాడని తేల్చారు..!
తన 20 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కూతురిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 5 Feb 2026 7:20 PM IST
విజయవాడ ఆసుపత్రిలో దీపిక మరణం
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధినిర్వహణలో ఉన్న ఓ మెడికో అనుమానాస్పద రీతిలో మరణించింది.
By Medi Samrat Published on 5 Feb 2026 3:13 PM IST
హైదరాబాద్‌లో దారుణం..ఏడేళ్ల బాలికపై అరబిక్ ట్యూటర్ లైంగిక దాడి
హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 5 Feb 2026 11:40 AM IST
Hyderabad: వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు పని ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుని కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చాడు.
By Knakam Karthik Published on 5 Feb 2026 10:59 AM IST
తెలంగాణలో దారుణం..మహిళా న్యాయవాదిని హత్య చేసిన సోదరుడు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 4 Feb 2026 2:24 PM IST
Hyderabad: వేర్వేరు కేసుల్లో బాలికలపై లైంగిక వేధింపులు, ఐదుగురు దోషులకు శిక్ష
హైదరాబాద్‌లో బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ఐదుగురు దోషులకు న్యాయస్థానం శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 11:58 AM IST
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు కూలీలు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 3 Feb 2026 7:52 PM IST
నిందితుడిని కోర్టులోకి తెచ్చారు.. న్యాయవాదులు చితకబాదారు..!
మైనర్ బాలికపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్ కేసులో అరెస్టయిన నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకురాగా, ఆగ్రహంతో ఉన్న కొందరు న్యాయవాదులు, ప్రజలు అతడిపై దాడి...
By Medi Samrat Published on 3 Feb 2026 4:15 PM IST
పదవిపై వ్యామోహంతో కన్నకూతురికే మరణశాసనం..కాలువలోకి తోసి చంపిన తండ్రి
మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన మైనర్ కుమార్తెను చంపి, ఆమె మృతదేహాన్ని నిజామాబాద్‌లోని కాలువలో పడేశాడని పోలీసులు తెలిపారు
By Knakam Karthik Published on 2 Feb 2026 6:57 PM IST











