You Searched For "Crime News"
అల్మారాలో కుళ్లిపోయిన తల్లి మృతదేహం.. కూతురిపై అనుమానం
ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బుధవారం 53 ఏళ్ల మహిళ మృతదేహం ప్లాస్టిక్ సంచిలో కనుగొనబడింది.
By అంజి Published on 15 March 2023 8:56 AM
దారుణం.. భార్య వేసుకున్న డ్రెస్ నచ్చలేదని చంపేశాడు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఓ వ్యక్తి చిన్న వివాదం కారణంగా భార్యను హత్య చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు
By అంజి Published on 15 March 2023 3:56 AM
భర్త చేతిలో పొరుగింటి వ్యక్తి దారుణ హత్య.. భార్యను శృంగారానికి పంపమన్నాడని..
'నీ భార్యను శృంగారం కోసం నా వద్దకు పంపు'అని అడిగినందుకు 45 ఏళ్ల వ్యక్తి తన పొరుగింటి వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు.
By అంజి Published on 14 March 2023 4:30 AM
దారుణం.. మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన 13 మంది
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించినందుకు 30 ఏళ్ల మహిళను కొందరు వ్యక్తులు వివస్త్రను చేసి దాడి చేశారు.
By అంజి Published on 13 March 2023 6:45 AM
భర్తను హత్య చేసిన భార్య.. మృతదేహాన్ని ఐదు రోజులుగా ఇంట్లోనే ఉంచడంతో
ఓ మహిళ భర్తను హత్య చేసింది. భర్త మృతదేహాన్ని ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉంచింది.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 2:21 AM
దారుణం.. వైద్యురాలిని చంపి, ఆత్మహత్యకు యత్నంచిన ప్రియుడు
వృత్తిరీత్యా డాక్టర్ అయిన జమ్మూలో ఒక మహిళ, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. జంట ఒక సమస్యపై గొడవ పడ్డారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 March 2023 10:14 AM
దారుణం.. చికెన్ వండలేదని భార్య తల పగలగొట్టాడు
చికెన్ వండేందుకు భార్య నిరాకరించడంతో ఆగ్రహించాడు భర్త. కోపంతో భార్య తల పగలగొట్టిన భర్త, ఆమె చేయి విరిచాడు.
By అంజి Published on 9 March 2023 12:27 PM
Pakistan: హిందూ డాక్టర్ గొంతు కోసి చంపిన డ్రైవర్, అరెస్ట్
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ధరమ్ దేవ్ రాఠీని మంగళవారం అతని ఇంటిలోనే అతని డ్రైవర్ హత్య చేశాడు.
By అంజి Published on 9 March 2023 9:15 AM
దారుణం.. తండ్రిని చంపి.. సవతి తల్లిపై అత్యాచారం
ఒడిశాలో 20 ఏళ్ల యువకుడు తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 8 March 2023 7:06 AM
నార్సింగీలో దారుణం.. స్వైప్‌మిషన్ పని చేయట్లేదన్నందుకు చంపేశారు
పెట్రోల్ పంప్‌లో పని చేసే కార్మికుడిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన ఆ కార్మికుడు మృతి చెందాడు.
By తోట వంశీ కుమార్ Published on 7 March 2023 3:20 AM
దారుణం.. భార్యను చంపి, ముక్కలు చేసి నీళ్ల ట్యాంకులో దాచాడు
ఛత్తీస్‌ఘడ్‌లో ఓ వ్యక్తి తన భార్యను చంపి, శవాన్ని ముక్కలు చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 6 March 2023 9:00 AM
వేధింపులు తాళలేక.. భర్త ప్రైవేట్ పార్ట్‌ని నరికి చంపిన ఐదో భార్య
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా ఉర్తి గ్రామంలో ఓ వ్యక్తి హత్య దారుణ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 3 March 2023 11:45 AM