You Searched For "CricketNews"
Video : కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కమిన్స్..!
గ్రెనడాలోని సెయింట్ జార్జెస్‌లోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 5 July 2025 2:14 PM IST
బీసీసీఐ ఆందోళన.. టీమిండియా పర్యటన అయ్యే రద్దు అవకాశం..!
బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేయడంతో భారత పర్యటన వాయిదా పడే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 4 July 2025 9:15 PM IST
ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ గెలుపు 'కల' నెరవేరదు.. ఎందుకంటే.?
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు శుభారంభం చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి 2 రోజుల్లో పైచేయి సాధించింది.
By Medi Samrat Published on 4 July 2025 3:31 PM IST
రిటైర్మెంట్పై మౌనం వీడిన స్టార్ స్పిన్నర్..!
ఆస్ట్రేలియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ తన రిటైర్మెంట్పై మౌనం వీడాడు.
By Medi Samrat Published on 1 July 2025 7:20 PM IST
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం.. వినిపించనున్న పేర్లు ఇవే..!
జూలై 5న జరిగే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో కొన్ని ప్రముఖ పేర్లు వినిపించనున్నాయి.
By Medi Samrat Published on 30 Jun 2025 9:00 PM IST
12 బంతుల ఓవర్.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ ప్రారంభంలో ఏం జరిగిందంటే..?
క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఓవర్లో ఆరు బంతులు ఉంటాయి. కొన్నిసార్లు బౌలర్ నియంత్రణ, గతి కోల్పోయినప్పుడు వైడ్, నో బాల్ వంటివి వేస్తాడు.
By Medi Samrat Published on 30 Jun 2025 5:30 PM IST
ఏడు రోజుల విశ్రాంతి దొరికిన తర్వాత కూడా బుమ్రా రెండో టెస్టు ఆడటం లేదా.?
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది.
By Medi Samrat Published on 28 Jun 2025 3:01 PM IST
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు మమ్మల్ని గదిలో బంధించారు
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఇరు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ ఉంటుంది.
By Medi Samrat Published on 27 Jun 2025 7:00 PM IST
63 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన పాట్ కమిన్స్
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 27 Jun 2025 2:35 PM IST
తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను.. పృథ్వీ షా పశ్చాత్తాపం.!
పృథ్వీ షా తన క్రికెట్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వ్యక్తులతో తాను స్నేహం చేశానని ఒప్పుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2025 5:14 PM IST
Video : థర్డ్ అంపైర్ కూడా తడబడ్డాడు.. ట్రావిస్ హెడ్ అవుటా.? నాటౌటా.?
బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు విండీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.
By Medi Samrat Published on 26 Jun 2025 12:25 PM IST
ఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్రికెట్ జట్టు ఓనర్ అయ్యాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) లో భాగంగా సల్మాన్ ఖాన్ న్యూఢిల్లీ ఫ్రాంచైజీ యజమానులలో...
By Medi Samrat Published on 25 Jun 2025 8:50 PM IST