You Searched For "CricketNews"

నేను ఇంటికి వెళ్లను.. వీడ్కోలు టెస్టుకు దూరంగా షకీబ్ అల్ హసన్
'నేను ఇంటికి వెళ్లను'.. వీడ్కోలు టెస్టుకు దూరంగా షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ వెట‌ర‌న్‌ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తన వీడ్కోలు టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఢాకాకు వెళ్ల‌లేదు

By Medi Samrat  Published on 17 Oct 2024 11:59 AM GMT

ఇదేం బ్యాటింగ్‌..! ఐదుగురు డ‌కౌట్‌.. 46 ప‌రుగుల‌కే ఆలౌట్‌..!
ఇదేం బ్యాటింగ్‌..! ఐదుగురు డ‌కౌట్‌.. 46 ప‌రుగుల‌కే ఆలౌట్‌..!

బెంగళూరులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయింది

By Medi Samrat  Published on 17 Oct 2024 9:14 AM GMT

భార‌త్‌-పాక్‌లు మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోతున్నాయా.? జైశంకర్, ఇషాక్ దార్ మధ్య ఏం జరిగింది.?
భార‌త్‌-పాక్‌లు మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోతున్నాయా.? జైశంకర్, ఇషాక్ దార్ మధ్య ఏం జరిగింది.?

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం పాకిస్తాన్‌లో జరిగిన ఎస్‌సిఓ సదస్సులో పాల్గొన్నారు.

By Medi Samrat  Published on 17 Oct 2024 4:44 AM GMT

ముంబై ఇండియన్స్‌కు కొత్త బౌలింగ్ కోచ్‌.. టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది ఆయ‌న శిక్ష‌ణ‌లోనే..
ముంబై ఇండియన్స్‌కు కొత్త బౌలింగ్ కోచ్‌.. టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది ఆయ‌న శిక్ష‌ణ‌లోనే..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కి ముందు పరాస్ మాంబ్రేని ముంబై ఇండియన్స్ తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది

By Medi Samrat  Published on 16 Oct 2024 10:29 AM GMT

భారత్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..!
భారత్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..!

ఈ ఏడాది చివర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి

By Medi Samrat  Published on 14 Oct 2024 5:47 AM GMT

భారత మహిళల జట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీ ఫైనల్ కు చేరుకోగలదు.. ఎలాగంటే.?
భారత మహిళల జట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీ ఫైనల్ కు చేరుకోగలదు.. ఎలాగంటే.?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త మ‌హిళల జ‌ట్టు ఆదివారం షార్జాలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కొంది

By M.S.R  Published on 14 Oct 2024 2:11 AM GMT

డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ సిరాజ్
డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ సిరాజ్

క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

By Medi Samrat  Published on 11 Oct 2024 11:50 AM GMT

27 ఏళ్ల టైటిల్‌ కరువు తీర్చిన రహానే టీమ్‌కు భారీ ప్రైజ్ మనీ..!
27 ఏళ్ల టైటిల్‌ కరువు తీర్చిన రహానే టీమ్‌కు భారీ ప్రైజ్ మనీ..!

27 ఏళ్ల తర్వాత ఇరానీ కప్‌ను గెలుచుకున్న ముంబై రంజీ జట్టుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ కోటి రూపాయలు న‌జ‌రాణ‌ ఇవ్వనుంది.

By Kalasani Durgapraveen  Published on 8 Oct 2024 5:06 AM GMT

స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడాలనుకుంటున్నారా..? ఒకే క్లిక్‌తో టిక్కెట్ కొనండి ఇలా..
స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడాలనుకుంటున్నారా..? ఒకే క్లిక్‌తో టిక్కెట్ కొనండి ఇలా..

భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ జరుగుతోంది. ఇందులో టీం ఇండియా మొదటి T20 మ్యాచ్‌ను గెలుచుకుంది

By Medi Samrat  Published on 7 Oct 2024 3:46 PM GMT

కాన్పూర్ టెస్ట్ లో సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా
కాన్పూర్ టెస్ట్ లో సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా

కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన‌ రెండో టెస్టులో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది.

By Medi Samrat  Published on 1 Oct 2024 10:00 AM GMT

రేపు రెండో టెస్టు.. ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్..!
రేపు రెండో టెస్టు.. ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్..!

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గురువారం టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

By Medi Samrat  Published on 26 Sep 2024 9:30 AM GMT

టిక్కెట్లే కాదు.. ఆ ఇద్ద‌రి పేర్ల‌తో ఉన్న జెర్సీలు కూడా భారీగా అమ్ముడ‌య్యాయి..!
టిక్కెట్లే కాదు.. ఆ ఇద్ద‌రి పేర్ల‌తో ఉన్న జెర్సీలు కూడా భారీగా అమ్ముడ‌య్యాయి..!

భారత్- బంగ్లాదేశ్ జ‌ట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుండి జరగనుంది.

By Medi Samrat  Published on 25 Sep 2024 12:25 PM GMT

Share it