You Searched For "CricketNews"
టెన్నిస్ బాల్ క్రికెట్ నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది : వరల్డ్ కప్ హీరో
టీ20 ప్రపంచకప్-2024లో టీమ్ ఇండియా టైటిల్ విజయంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు.
By Medi Samrat Published on 19 July 2024 4:58 PM IST
రేపు భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. పూర్తి వివరాలివే...
మహిళల ఆసియా కప్ 2024 జూలై 19 నుంచి ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో తొలిరోజే భారత్-పాక్‌లు హోరాహోరీ తలపడనున్నాయి
By Medi Samrat Published on 18 July 2024 5:29 PM IST
సిరీస్ సొంతమయ్యేనా: ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
జింబాబ్వేతో ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా.. మొదటి టీ20 మ్యాచ్ లో జింబాబ్వే గెలవగా.. ఆ తర్వాతి రెండు మ్యాచ్ లలోనూ భారతజట్టు విజయం సాధించింది
By Medi Samrat Published on 13 July 2024 4:45 PM IST
విజయంతో కెరీర్ ముగించిన దిగ్గజ బౌలర్.. చాలా ఎమోషనల్ అయ్యాడు..!
ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ లార్డ్స్‌లోని చారిత్రక మైదానంలో జరిగింది
By Medi Samrat Published on 12 July 2024 5:25 PM IST
రింకూ సింగ్‌తో ఉన్న ఆ 'మిస్టరీ గర్ల్' ఎవరో తెలుసా.? స్టార్ క్రికెటర్ చెల్లెలు అంటున్నారే..!
ప్రస్తుతం భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుండగా.. ఇందులో రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1తో టీమ్ ఇండియా ఆధిక్యంలో ఉంది
By Medi Samrat Published on 12 July 2024 4:38 PM IST
వరుసగా రెండో టీ20 మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-జింబాబ్వే మధ్య మూడో మ్యాచ్ బుధవారం సాయంత్రం జరిగింది.
By Medi Samrat Published on 11 July 2024 6:30 AM IST
ఇంత మంచితనమా.? రూ. 2.5 కోట్ల అదనపు బోనస్‌ను తిరస్కరించిన ద్రవిడ్..!
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ దాతృత్వం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 10 July 2024 4:05 PM IST
ఆ ఇద్దరినీ కోచింగ్ స్టాప్‌గా తీసుకోనున్న గంభీర్..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమించింది.
By Medi Samrat Published on 10 July 2024 3:25 PM IST
నెంబర్ 1 పాండ్యా.. సరికొత్త చరిత్ర
2024 T20 ప్రపంచ కప్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించడమే కాకుండా.. భారత జట్టుకు టైటిల్ ను కూడా అందించాడు.
By Medi Samrat Published on 3 July 2024 9:14 PM IST
నకిలీ అకౌంట్‌పై బుమ్రా భార్య ఫైర్..!
భారత క్రికెట్ జట్టు స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ తన పేరుతో ఉన్న నకిలీ సోషల్ మీడియా ఖాతాను బట్టబయలు చేసింది
By Medi Samrat Published on 3 July 2024 2:49 PM IST
బాబర్ అజామ్‌ను కనీసం నేపాల్ టీమ్‌లోకి కూడా తీసుకోరు: షోయబ్ మాలిక్
T20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ప్రదర్శన, పాకిస్తాన్ జట్టు ఆడిన తీరుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తీవ్ర విమర్శలు...
By Medi Samrat Published on 2 July 2024 8:15 PM IST
టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరిగే గ్రౌండ్ రికార్డులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో తెలుసా.?
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శనివారం జరిగే ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఫైనల్ ఆడడం ఇది...
By Medi Samrat Published on 28 Jun 2024 6:30 PM IST