You Searched For "CricketNews"
ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన జయ్ షా.. బాధ్యతలు స్వీకరించేది మాత్రం అప్పుడే..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జయ్ షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
By Medi Samrat Published on 27 Aug 2024 9:02 PM IST
టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ఎంపిక.. ఈ టీమ్‌తో టైటిల్ పక్కా..!
అక్టోబర్‌లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2024 కోసం భారత జట్టును ప్రకటించారు
By Medi Samrat Published on 27 Aug 2024 3:29 PM IST
సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైన ధావన్.. ఇకపై ఆ లీగ్‌లో ఆడుతూ అలరిస్తాడు..!
భారత జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 26 Aug 2024 3:16 PM IST
బౌలర్లు తెలివైనవారు.. ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల కెప్టెన్సీపై బుమ్రా కామెంట్స్
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు
By Medi Samrat Published on 19 Aug 2024 3:23 PM IST
జాతీయ జట్టులో స్థానం సంపాదించిన ముంబై ఇండియన్స్ కుర్రాడు..!
వెస్టిండీస్‌తో ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 14 Aug 2024 8:16 PM IST
పంతం నెగ్గించుకున్న గంభీర్.. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు
భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ నియమితులయ్యారు
By Medi Samrat Published on 14 Aug 2024 4:53 PM IST
శ్రీలంకతో సిరీస్ ఓడినా అగ్రస్థానంలోనే టీమిండియా.. కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్
ఇటీవల భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ పూర్తయింది. భారత జట్టు 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కోల్పోయింది
By Medi Samrat Published on 13 Aug 2024 3:50 PM IST
తీవ్రమైన గాయంతో ఆ టోర్నీ నుంచి రషీద్ ఖాన్ నిష్క్రమణ
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తొడ కండరాల గాయం కారణంగా ది హండ్రెడ్ సిరీస్‌కు దూరమయ్యాడు.
By Medi Samrat Published on 13 Aug 2024 2:57 PM IST
కోలుకున్న సచిన్ స్నేహితుడు..!
భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం గురించి అప్డేట్ ఇచ్చాడు. కాంబ్లీ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు
By Medi Samrat Published on 10 Aug 2024 3:49 PM IST
USA కోచింగ్ టీమ్‌లో ఆంధ్రా మాజీ క్రికెటర్
యూఎస్ఏ పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ఆంధ్రా మాజీ క్రికెటర్ విన్సెంట్ వినయ్ కుమార్ ఎంపికయ్యాడు
By Medi Samrat Published on 8 Aug 2024 9:15 PM IST
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైన వాషింగ్టన్ సుందర్.. మహిళల జట్టు నుంచి కూడా ఇద్దరు..!
భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జింబాబ్వే, శ్రీలంక పర్యటనల్లో తన అద్భుత ప్రదర్శనతో లాభపడ్డాడు.
By Medi Samrat Published on 6 Aug 2024 1:55 PM IST
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. విషాదంలో అభిమానులు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కోచ్ గ్రాహం థోర్ప్ (55) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధృవీకరించాయి.
By Medi Samrat Published on 5 Aug 2024 4:30 PM IST