You Searched For "congress"

తెలంగాణలో మూడురోజుల పాటు రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌
తెలంగాణలో మూడురోజుల పాటు రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌

తెలంగాణలో అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల చేసింది. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయ వేడి రాజుకుంది.

By Medi Samrat  Published on 15 Oct 2023 7:15 PM IST


కేసీఆర్ ఆలోచనా శక్తి కోల్పోయారు : రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఆలోచనా శక్తి కోల్పోయారు : రేవంత్ రెడ్డి

ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైందని..

By Medi Samrat  Published on 15 Oct 2023 5:48 PM IST


Telangana, Telangana Polls, congress, mla candidates
Telangana Polls: కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

సెప్టెంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

By అంజి  Published on 15 Oct 2023 11:00 AM IST


Minister KTR, Tweet,  congress, bangalore, money seized,
ఓట్లు కొనేందుకు కర్ణాటక నుంచి కాంగ్రెస్ వందల కోట్లు తెస్తోంది: కేటీఆర్

తెలంగాణలో ఓటర్లను ప్రలోభ పెట్టాలని కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on 13 Oct 2023 3:09 PM IST


కాంగ్రెస్‌కు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా.. సంచ‌ల‌న లేఖ విడుద‌ల‌
కాంగ్రెస్‌కు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా.. సంచ‌ల‌న లేఖ విడుద‌ల‌

కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు.

By Medi Samrat  Published on 13 Oct 2023 2:45 PM IST


Congress, BRS, Minister Harish Rao, Telangana
కాంగ్రెస్ ఎన్ని నోట్ల కట్టలు పంచినా.. గెలిచేది బీఆర్‌ఎస్సే: హారీష్‌ రావు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నం చేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

By అంజి  Published on 13 Oct 2023 1:30 PM IST


డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెడ‌తాం
డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెడ‌తాం

కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారని..

By Medi Samrat  Published on 12 Oct 2023 4:34 PM IST


నవంబర్ 30న కేసీఆర్‌ గుడ్ బై అనాలి అంటే ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాలి
నవంబర్ 30న కేసీఆర్‌ గుడ్ బై అనాలి అంటే ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాలి

ప్రజా గాయకుడు గద్దర్ చనిపోలేదు.. చంపారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గ‌ద్ద‌ర్ మ‌ర‌ణంపై ఎంక్వయిరీ వేయాలని ఆయ‌న...

By Medi Samrat  Published on 12 Oct 2023 2:55 PM IST


Congress, Nominated Posts, Telangana, Assembly elections
1,000 నామినేటెడ్ పోస్టులు.. అసంతృప్తులను ఆకర్షిస్తోన్న కాంగ్రెస్‌!

కాంగ్రెస్ తన శ్రేణుల్లోని అసమ్మతిని అణిచివేసే ప్రయత్నంలో, పార్టీ అధికారంలోకి వస్తే తమ నాయకులకు 1,000 నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చింది.

By అంజి  Published on 12 Oct 2023 7:00 AM IST


congress, alleges,  telangana officials, favouring brs,
ప్రభుత్వ అధికారులు BRS కోసం పనిచేస్తున్నారు.. జాబితా రెడీ చేసిన కాంగ్రెస్

తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు బీఆర్ఎస్‌ కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

By Srikanth Gundamalla  Published on 11 Oct 2023 9:14 PM IST


Congress,  Jana Reddy,  key responsibilities,
జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్

కాంగ్రెస్ హైకమాండ్ మాజీ మంత్రి జానా రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 11 Oct 2023 4:45 PM IST


Congress,India, Rahul Gandhi,marriage
'ఎందుకంటే నేను..': పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన రాహుల్ గాంధీ

ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఇటీవల రాహుల్‌ గాంధీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో పర్యటించారు.

By అంజి  Published on 11 Oct 2023 9:34 AM IST


Share it