You Searched For "congress"
తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి పదవులపై నేడు క్లారిటీ?
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఇవాళ డిప్యూటీ సీఎం, మంత్రి పదవులపై స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.
By అంజి Published on 6 Dec 2023 9:33 AM IST
'ఆ శపథాన్ని నిజం చేశాడు'.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్థానం ఇదే!
తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన మూడేళ్లలోనే అనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పార్టీని విజయతీరాలకు చేర్చాడు.
By అంజి Published on 6 Dec 2023 7:10 AM IST
వ్యూహాత్మక తప్పిదాలే.. బీఆర్‌ఎస్ ఓటమికి దారి తీశాయా?
దాదాపు పదేళ్లపాటు భారతదేశంలోని అతి పిన్న వయస్సు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ తన అధికారాన్ని కాంగ్రెస్‌కు అప్పజెప్పింది.
By అంజి Published on 5 Dec 2023 1:45 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొ.కోదండరాంకు కీలక పదవి..!
తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కొద్దిరోజుల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 10:51 AM IST
తెలంగాణ సీఎం ఎంపికపై ఉత్కంఠ, ఢిల్లీకి భట్టి, ఉత్తమ్
తెలంగాణ సీఎం ఎంపికపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 10:20 AM IST
సీల్డ్ కవర్‌లో తెలంగాణ సీఎం పేరు!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, మాణిక్‌రావు ఠాక్రే.. ఇవాళ మధ్యాహ్నం...
By అంజి Published on 5 Dec 2023 9:54 AM IST
తెలంగాణ సీఎం అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్.. ఆయన చేతిలోనే అంతిమ నిర్ణయం
తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ముఖ్యమంత్రి రేసులో రేవంత్ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నప్పటీకీ అధికార ప్రకటన...
By అంజి Published on 5 Dec 2023 7:18 AM IST
నెక్ట్స్ ఐటీ మినిస్టర్ ఎవరు..? కేటీఆర్ గురించి నెట్టింట చర్చ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈసారి రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 4:36 PM IST
సీఎల్పీ ఎంపిక బాధ్యత ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు: డీకే శివకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 1:45 PM IST
ఆయనే కాంగ్రెస్ సీఎం.. నా మద్దతు ఉంటుంది: వీహెచ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని అందుకుంది.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 11:51 AM IST
12 రాష్ట్రాల్లో బీజేపీ సొంత పాలన.. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్
మధ్యప్రదేశ్‌ను నిలుపుకోవడం ద్వారా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో విజయం సాధించడం ద్వారా, బిజెపి ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది
By అంజి Published on 4 Dec 2023 8:26 AM IST
అనసూయ మీద మండిపడుతున్నారే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఒప్పుకుంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
By Medi Samrat Published on 3 Dec 2023 8:30 PM IST