You Searched For "Congress government"
నేను అలా అనలేదు, పూర్తిగా వక్రీకరించారు: మంత్రి సురేఖ
ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని మాట్లాడినట్లు జరుగుతోన్న ప్రచారంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించారు.
By Knakam Karthik Published on 16 May 2025 11:41 AM IST
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు చేపట్టింది.
By Knakam Karthik Published on 14 May 2025 5:30 PM IST
వారి పర్యటనల కోసం పేదల ఇళ్లు కూల్చుతారా? కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
అందాల పోటీలో పాల్గొంటున్న వారి పర్యటన కోసం రేవంత్ సర్కార్ పేదల ఇళ్లు కూల్చుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు
By Knakam Karthik Published on 14 May 2025 12:33 PM IST
రాష్ట్రంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లు నియామకం
రాష్ట్రంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 12 May 2025 4:05 PM IST
ఆ పదవి దక్కలేదన్న అక్కసుతోనే మాట్లాడుతున్నారు..ఈటలపై టీపీసీసీ చీఫ్ ఫైర్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఏ కులమో చెప్పాలి..అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార గౌడ్ డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 12 May 2025 3:40 PM IST
హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: సీఎం రేవంత్
సోమవారం హైదరాబాద్ నానక్రామ్గూడలో సోనాటా సాఫ్ట్వేర్ కొత్త క్యాంపస్ ను సీఎం ప్రారంభించారు.
By Knakam Karthik Published on 12 May 2025 3:09 PM IST
నాపై దుష్ప్రచారం పార్టీకే నష్టం..ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 12 May 2025 11:37 AM IST
మోడీ చేస్తే న్యాయం, మేం చేస్తే అన్యాయమా?: సీఎం రేవంత్
వర్షాలకు హైదరాబాద్ మునిగిపోకుండా ఉండేందుకే హైడ్రా పని చేస్తుంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 8 May 2025 7:45 PM IST
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని బుద్ధ భవన్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా తొలి పోలీస్ స్టేషన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో...
By Knakam Karthik Published on 8 May 2025 5:14 PM IST
ఓల్డ్సిటీలో మిస్ వరల్డ్ ప్రతినిధుల హెరిటేజ్ వాక్..ఎప్పుడంటే?
మిస్ వరల్డ్ ఈవెంట్తో చార్మినార్, లాడ్ బజార్ లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కనుంది.
By Knakam Karthik Published on 8 May 2025 4:25 PM IST
తెలంగాణలో ఫ్రీ బస్ జర్నీపై ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఈ పథకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 8 May 2025 2:50 PM IST
సత్తా ఉన్న నాయకుడు, పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారు? కేసీఆర్పై మంత్రి సీతక్క సెటైర్లు
గత బీఆర్ఎస్ ప్రభత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు.
By Knakam Karthik Published on 6 May 2025 5:30 PM IST











