You Searched For "Congress government"
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై కలెక్టర్లకు మంత్రి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాల మేరకు అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి...
By Knakam Karthik Published on 22 July 2025 3:58 PM IST
మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న మహాలక్ష్మీ పథకంతో రాష్ట్ర ఆర్టీసీ మరో మైలు రాయిని దాటింది.
By Knakam Karthik Published on 22 July 2025 11:30 AM IST
వాళ్లు నా దారికి రావాల్సిందే..బీఆర్ఎస్పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్
బీఆర్ఎస్పై ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 17 July 2025 11:17 AM IST
Video: హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌పై A-Z స్కామ్‌ల ఫ్లెక్సీల కలకలం
హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి
By Knakam Karthik Published on 17 July 2025 10:39 AM IST
విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులూ ఈ గుడ్ న్యూస్ మీకోసమే
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 17 July 2025 7:00 AM IST
దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్‌పై చర్చకు రండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్ మీదనే చర్చ పెడదాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు
By Knakam Karthik Published on 16 July 2025 5:30 PM IST
95 మంది విద్యార్థుల ప్రాణాలను కాంగ్రెస్ బలి తీసుకుంది: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 July 2025 11:07 AM IST
Telangana: గవర్నర్ వద్దకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్‌భవన్‌కు చేరింది.
By Knakam Karthik Published on 16 July 2025 10:26 AM IST
గురుకులాల్లో దారుణాలకు బాధ్యత ఎవరిది?..సీఎం రేవంత్‌కు కేటీఆర్ ప్రశ్నలు
గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు..విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 15 July 2025 3:38 PM IST
యాచకులం కాదు, తలుచుకుంటే రాజకీయ భూకంపం వస్తుంది: తలసాని
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తాం..అని మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్...
By Knakam Karthik Published on 15 July 2025 2:36 PM IST
కాళేశ్వరం మాకు అప్పగిస్తే మూడ్రోజుల్లో నీళ్లు ఇస్తాం..సీఎంకు మాజీ మంత్రి సవాల్
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం కూలిపోలేదు, మాకు అప్పగిస్తే మూడు రోజుల్లో రైతులకు నీళ్లు ఇస్తాం..అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం రేవంత్‌కు...
By Knakam Karthik Published on 15 July 2025 12:08 PM IST
బిందె సేద్యమా? ట్రాన్స్ఫార్మర్లు కూడా రిపేర్ చేయించే సత్తా లేదా?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 14 July 2025 3:48 PM IST











