You Searched For "CM KCR"
స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ రాలేదని ఏడ్చేసిన రాజయ్య
అధిష్టానం తనకు ఈ సారి టికెట్ ఇవ్వకపోవడంతో రాజయ్య ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 4:05 PM IST
కేసీఆర్ రెండు చోట్ల పోటీ వెనక వ్యూహం అదేనా!
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్.. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
By అంజి Published on 22 Aug 2023 11:32 AM IST
ఆ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాభివృద్ధిపై విషం చిమ్ముతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
By అంజి Published on 22 Aug 2023 6:26 AM IST
సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడంపై షర్మిల కామెంట్లు విన్నారా?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 21 Aug 2023 9:00 PM IST
MIMతో కలిసే ఎన్నికలకు బీఆర్ఎస్.. మేనిఫెస్టో ఎప్పుడంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్.
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 3:38 PM IST
కొన్ని అసెంబ్లీలు మన కలెక్టరేట్ అంతకూడా లేవు: సీఎం కేసీఆర్
అభివృద్ధిలో చాలా రాష్ట్రాలకు మనం ఆదర్శంగా ఉన్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 5:48 PM IST
Telangana: సచివాలయంలో గుడి, మసీదు, చర్చి.. 25న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
సచివాలయంలో నిర్మించిన దేవాలయం, చర్చి, మసీదు మూడు ప్రార్థనా స్థలాలను ఆగస్టు 25న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
By అంజి Published on 20 Aug 2023 6:39 AM IST
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలకు డేట్ ఫిక్స్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఒక అడుగు ముందే ఉంటారు.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 11:56 AM IST
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సీహెచ్‌వీఎం కన్నుమూత
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు సీహెచ్‌వీఎం కృష్ణారావు కన్నుమూశారు.
By అంజి Published on 17 Aug 2023 1:09 PM IST
హైదరాబాద్‌లోని నిరుపేదలకు సీఎం కేసీఆర్ తీపి కబురు
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 12:22 PM IST
Telangana: 9 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ
తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు 9 లక్షలకు పైగా రైతుల లక్ష రూపాయల లోపు రైతు రుణాలను మాఫీ చేసింది.
By అంజి Published on 15 Aug 2023 6:24 AM IST
TSPSC: గ్రూప్-2 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ -2 పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షలను నవంబర్‌లో నిర్వహించనుంది.
By అంజి Published on 13 Aug 2023 6:45 AM IST