You Searched For "CM Chandrababu"
ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
4 రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంటక రమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయడు ఫోన్ లో మాట్లాడారు
By Medi Samrat Published on 18 July 2024 5:52 PM IST
ఇవాళ ఢిల్లీకి మరోసారి సీఎం చంద్రబాబు పయనం
మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.
By Srikanth Gundamalla Published on 16 July 2024 7:39 AM IST
ఇకపై కాళ్లకు దండం పెట్టకండి: ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చే వారికి కీలక విజ్ఞప్తి చేశారు.
By Medi Samrat Published on 13 July 2024 5:45 PM IST
అనంత్-రాధిక వివాహ విందుకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు.
By Srikanth Gundamalla Published on 13 July 2024 9:58 AM IST
ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు : మంత్రి టి.జి భరత్
ఆంధ్రప్రదేశ్‌కు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు.
By Medi Samrat Published on 12 July 2024 7:15 PM IST
వైసీపీని తిట్టడానికే సీఎం చంద్రబాబు పరిమితం అయ్యారు: గుడివాడ అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 12 July 2024 12:30 PM IST
టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?: వైసీపీ
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఆకతాయిలకు ఆవాసంగా మారిందని వైసీపీ విమర్శించింది.
By అంజి Published on 12 July 2024 11:15 AM IST
రెండేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు తొలిదశ పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు.
By Srikanth Gundamalla Published on 11 July 2024 4:35 PM IST
రేపు సీఎం చంద్రబాబు మూడు జిల్లాల పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు
By Medi Samrat Published on 10 July 2024 2:30 PM IST
విద్యుత్ రంగంలో రూ.49,496 కోట్ల అప్పులు: సీఎం చంద్రబాబు
ప్రజలకు వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు.
By అంజి Published on 9 July 2024 9:15 PM IST
ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు.. ఇలా బుక్ చేసుకోండి..
ఏపీ ప్రభుత్వం చెప్పిన విధంగానే ఉచితంగా ఇసుకను అందించేందుకు ఏర్పాట్లు చేసింది.
By Srikanth Gundamalla Published on 8 July 2024 6:42 AM IST
'ఆర్థిక సహాయం చేయండి'.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని...
By అంజి Published on 4 July 2024 3:45 PM IST