You Searched For "Chiranjeevi"
అత్యవసరం అయితేనే బయటకు రండి.. చిరంజీవి కీలక సూచన
వర్షాలు, వరదల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక సూచనలు చేశారు.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 11:37 AM IST
అద్భుతమైన ఓపెనింగ్ ను దక్కించుకున్న ఇంద్ర 4K
టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఇంద్ర సినిమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు
By Medi Samrat Published on 23 Aug 2024 9:45 PM IST
కేరళకు భారీ విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్
కేరళలో ప్రకృతి ప్రకోపానికి ఎంతో మంది బలయ్యారు. ఈ క్రమంలోనే కేరళకు సహాయంతో టాలీవుడ్ హీరోలు అండగా నిలుస్తూ ఉన్నారు.
By అంజి Published on 4 Aug 2024 6:15 PM IST
రైతుల పేరుతో సినిమా తీసి చిరంజీవి కోట్లు సంపాదించారు.. పవన్కు ఆయన ఆ విషయం ఎందుకు చెప్పలేదు.?
తెలంగాణలో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ మొదలైందని TPCC...
By Medi Samrat Published on 19 July 2024 4:14 PM IST
డ్రగ్స్ నియంత్రణపై ప్రచారం చేస్తేనే సినిమా టికెట్ల రేట్లు పెంపు: సీఎం రేవంత్
ఇటీవల తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 6:11 AM IST
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
By Srikanth Gundamalla Published on 12 Jun 2024 5:46 PM IST
తెలుగుజాతి ఒక పెద్దను కోల్పోయింది: చిరంజీవి
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 8 Jun 2024 4:51 PM IST
రామోజీ రావు మృతి పట్ల చిరంజీవి, పవన్ కళ్యాణ్ సంతాపం
రామోజీరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి రామోజీ రావు మరణంపై ఎక్స్‌లో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Jun 2024 11:49 AM IST
అన్నయ్య చిరుని కలిసి ఆశీర్వాదం తీసుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన రికార్డు విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 6 Jun 2024 6:54 PM IST
పవన్ కళ్యాణ్ గెలవాలని.. అభిమాని చిరంజీవి ఏమి చేసాడంటే?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన మీద వైసీపీ తరపున వంగా గీత నిలబడ్డారు
By Medi Samrat Published on 1 Jun 2024 6:15 PM IST
మెగాస్టార్ చిరంజీవికి దక్కిన మరో అరుదైన గౌరవం
ఇటీవల పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) 10 సంవత్సరాల గోల్డెన్ వీసాతో...
By Medi Samrat Published on 29 May 2024 3:49 PM IST
చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం వస్తారా?
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు
By Medi Samrat Published on 7 May 2024 11:45 AM IST