You Searched For "Chandrababu"
ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. చర్చీలన్నీ విద్యుత్ కాంతులు, శాంతాక్లాజ్‌ల సందడితో కళకళలాడుతున్నాయి.
By అంజి Published on 25 Dec 2024 8:00 AM IST
సెంటు భూమి కబ్జా చేసినా ఖబడ్దార్..
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగళ్లు గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 7:18 PM IST
పొట్టి శ్రీరాములు త్యాగం మన తరతరాలు గుర్తుంచుకోవాలి : సీఎం చంద్రబాబు
దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 7:45 PM IST
ఉక్కు మంత్రి ప్రకటనకు మీరిచ్చే సమాధానం ఏంటి.? : చంద్రబాబును ప్రశ్నించిన షర్మిల
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు మరో సారి రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి...
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 3:10 PM IST
చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 2 Dec 2024 4:57 PM IST
గుడ్‌న్యూస్.. స్టార్టప్‌లకు రూ.25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్..!
రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Kalasani Durgapraveen Published on 26 Nov 2024 4:16 PM IST
ఇక నుంచి రాజకీయాలు మాట్లాడను : పోసాని
వైసీపీకి మద్దతుగా ఎన్నికల ముందు తీవ్రస్థాయిలో అప్పటి ప్రతిపక్షాలపై విరుచుకుపడిన టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం...
By Medi Samrat Published on 21 Nov 2024 9:15 PM IST
వైసీపీ హయాంలో చంద్రబాబుపై మహాకుట్ర జరిగింది: కోటంరెడ్డి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు నాయుడిపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 19 Nov 2024 1:30 PM IST
తమ్ముడి కుమారులను అక్కున జేర్చుకుని ఓదార్చిన చంద్రబాబు
తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు.
By Medi Samrat Published on 16 Nov 2024 8:15 PM IST
20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది ముందడుగు : నారా లోకేష్
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థతో జరిగిన నేటి ఒప్పందం 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది ముందడుగని మంత్రి నారా లోకేష్ అన్నారు
By Medi Samrat Published on 12 Nov 2024 8:00 PM IST
ఇది బడ్జెట్ కాదు.. మరో మ్యానిఫెస్టో : షర్మిల
ఏపీ బడ్జెట్‌పై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బడ్జెటో.. మ్యానిఫెస్టోనో ప్రజలకు క్లారిటీ లేదని అన్నారు.
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 3:26 PM IST
వైసీపీ నేతల కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టినా వదలం : చంద్రబాబు
కొన్ని దుష్టశక్తు వారి రాజకీయ స్వలాభం కోసం సోషల్ మీడియాను ఇష్టానుసారం వాడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 9 Nov 2024 8:15 PM IST