You Searched For "Chandrababu"
Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా తరలి వచ్చిన ఐటీ ఉద్యోగులు
హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ చంద్రబాబు నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు.
By అంజి Published on 13 Sept 2023 4:36 PM IST
చంద్రబాబు అరెస్ట్.. ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు.
By అంజి Published on 13 Sept 2023 1:30 PM IST
AP: హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.
By అంజి Published on 13 Sept 2023 12:00 PM IST
చంద్రబాబుకి భద్రతపై అనుమానం ఉంది: భువనేశ్వరి
ఏమీ లేని కేసులో చంద్రబాబుని జైల్‌లో పెట్టారనీ.. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తుందని భువనేశ్వరి చెప్పారు.
By Srikanth Gundamalla Published on 12 Sept 2023 5:45 PM IST
చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
చంద్రబాబు హౌస్ కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.
By Srikanth Gundamalla Published on 12 Sept 2023 5:11 PM IST
చంద్రబాబు కోసం జైలు, చట్టాలను రూపొందించలేదు: హోంమంత్రి
రాజమండ్రి జైల్‌లో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించామని చెప్పారు హోంమంత్రి తానేటి వనిత.
By Srikanth Gundamalla Published on 12 Sept 2023 3:32 PM IST
నారా లోకేశ్‌ను కలిసి పూర్తి మద్దతు తెలిపిన జనసేన నేతలు
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ రాజమండ్రిలో ఉన్న నారా లోకేశ్‌ను జనసేన నేతలు కలిశారు.
By Srikanth Gundamalla Published on 12 Sept 2023 3:12 PM IST
చంద్రబాబుకు మరిన్ని కష్టాలు.. పాత కేసులను తిరగదోడుతున్నారా?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడును జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన 24 గంటల్లోనే అమరావతి రింగ్‌రోడ్ కేసు ఫైల్‌ని తిరగేసింది ఏపీ...
By అంజి Published on 12 Sept 2023 8:15 AM IST
అవినీతి చంద్రబాబు రక్తంలోనే లేదు: నారా లోకేశ్
చంద్రబాబుపై అవినీతి మరక వేసే ప్రయత్నాలు చేస్తున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 9:15 PM IST
చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ తీర్పు వాయిదా
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 8:07 PM IST
చంద్రబాబు గురించి మంత్రి హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు గురించి మంత్రి హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 5:18 PM IST
చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మరో పిటిషన్
టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏపీ సీఐడీ మరో షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 3:39 PM IST