You Searched For "Chandrababu"

Chandrababu , Assembly seats,NDA, APPolls
AP: కూటమికి 160 అసెంబ్లీ సీట్లు పక్కా.. చంద్రబాబు భారీ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 160కి పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

By అంజి  Published on 20 March 2024 8:18 AM IST


lok sabha, andhra pradesh, election, tdp campaign, chandrababu,
రోజుకు మూడు నియోజకవర్గాలు.. ఈనెల 22 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికను రూపొందించారు.

By Srikanth Gundamalla  Published on 19 March 2024 1:25 PM IST


ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదు : చంద్రబాబు
ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదు : చంద్రబాబు

బీజేపీతో పొత్తు ప్రకటన అనంతరం వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగుతోందని, పూర్తి స్థాయిలో దాన్ని తిప్పికొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు...

By Medi Samrat  Published on 15 March 2024 6:00 PM IST


tdp, chandrababu, second list,  andhra pradesh,
ప్రజాభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థుల రెండో జాబితా: చంద్రబాబు

టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే ప్రజల ముందుకు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.

By Srikanth Gundamalla  Published on 14 March 2024 2:45 PM IST


రెండో జాబితాకు ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు
రెండో జాబితాకు ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు

టీడీపీ ఇప్పటికే 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని తెలిపారు

By Medi Samrat  Published on 13 March 2024 9:00 PM IST


సీఎం జగన్‌ మొనగాడు.. చంద్రబాబు మోసగాడు
సీఎం జగన్‌ మొనగాడు.. చంద్రబాబు మోసగాడు

మేదరమెట్ల సిద్ధం సభలో మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 10 March 2024 7:30 PM IST


2018లో పొలిటికల్ కారణాలతోనే విడిపోయాం: చంద్రబాబు
2018లో పొలిటికల్ కారణాలతోనే విడిపోయాం: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 9 March 2024 9:00 PM IST


మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ
మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ

వచ్చే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీలు బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు శనివారం ప్రకటించాయి

By Medi Samrat  Published on 9 March 2024 8:00 PM IST


వైఎస్ఆర్ వదిలేయటం వలనే చంద్రబాబు బయటపడ్డారు.. లేకపోతే..
వైఎస్ఆర్ వదిలేయటం వలనే చంద్రబాబు బయటపడ్డారు.. లేకపోతే..

చంద్రబాబు మహాదోపిడీని చూసి హైకోర్టు సైతం విస్తుపోయిందని వైసీపీ నేత‌ సజ్జల రామ‌కృష్ణా రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 8 March 2024 7:23 PM IST


gummanur jayaram, tdp, chandrababu, andhra pradesh,
చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా: జయరాం

వైసీపీ పార్టీకి షాక్‌ ఇచ్చి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు.

By Srikanth Gundamalla  Published on 6 March 2024 4:09 PM IST


andhra pradesh, ycp, kodali nani,  chandrababu, ntr,
చంద్రబాబుని ఓడిస్తేనే టీడీపీ జూ.ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుంది: కొడాలి నాని

వైసీపీ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నాయకులు, ఆ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on 6 March 2024 12:40 PM IST


చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు.? : సజ్జల
చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు.? : సజ్జల

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on 5 March 2024 9:30 PM IST


Share it