You Searched For "Bus accident"
కొడుకు ప్రాణం కాపాడి, మంటల్లో సజీవ దహనమైన తల్లి..మార్కాపురం ఘటనలో గుండెలవిసే విషాదం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున ఒక గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 27 March 2026 7:40 AM IST
సీఎం సభకు హాజరై తిరిగి వెళ్తూ 10 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా ఉమ్రానాల సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు
By Knakam Karthik Published on 27 March 2026 7:11 AM IST
Video : నదిలో పడ్డ బస్సు .. 23 మంది మృతి
బంగ్లాదేశ్‌లోని రాజ్‌బారి జిల్లాలో పద్మా నదిలో ప్రయాణికుల బస్సు పడిపోయిన ఘటనలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గల్లంతయ్యారు
By Knakam Karthik Published on 26 March 2026 9:00 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది ప్రాణాలు బలిగొన్న ఆర్టీసీ బస్సు (video)
తమిళనాడులోని సేలం జిల్లా ఉత్తమశోలపురం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 20 March 2026 4:36 PM IST
విషాదం: తుప్పుపట్టిన స్కూల్ బస్సు లోంచి కిందపడి 8 ఏళ్ల బాలిక మృతి (video)
ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల బస్సులో జరిగిన ఘోర ప్రమాదం ఒక ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది.
By Knakam Karthik Published on 3 March 2026 9:30 AM IST
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం..ఎక్స్‌గ్రేషియా ప్రకటన
అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 10:10 AM IST
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:31 AM IST
అల్లూరి జిల్లాలో లోయలో పడ్డ ప్రైవేట్ బస్సు..9 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:04 AM IST
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం, ఇద్దరు స్పాట్ డెడ్
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:55 AM IST
కంకరలో కూరుకుపోయి.. ఊపిరి ఆగి.. భయానకంగా చేవెళ్ల బస్సు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే ప్రధాన కారణమని తెలుస్తోంది.
By అంజి Published on 3 Nov 2025 10:02 AM IST
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. 11 మృతదేహాలు వెలికితీత.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను బయటకు తీశామని కలెక్టర్ సిరి వెల్లడించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు కలిపి 41 మంది...
By అంజి Published on 24 Oct 2025 10:02 AM IST
ఘోర ప్రమాదం..200 అడుగుల లోతైన లోయలో పడ్డ బస్సు
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 17 Jun 2025 1:01 PM IST











