You Searched For "BreakingNews"
8 కోట్ల రూపాయల అదృష్టం.. ఇండియాకు వస్తూ టికెట్ కొన్నాడు..!
దుబాయ్‌లో నివసిస్తున్న 49 ఏళ్ల భారతీయ ప్రవాసుడికి జాక్ పాట్ తగిలింది.
By Medi Samrat Published on 1 May 2025 9:20 PM IST
కన్నతల్లి ఒంటి మీద బంగారం కోసం దారుణానికి ఒడిగట్టిన కూతురు
నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిదండ్రులతో ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు బిడ్డలు.
By Medi Samrat Published on 1 May 2025 8:53 PM IST
మూడు కొత్త కార్యక్రమాలు చేపట్టిన ఎన్నికల సంఘం
ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మరింతగా మెరుగుపరచడం, ఓటువేసే ప్రక్రియను పౌరులకు మరింత సులభతరం చేసే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం మూడు...
By Medi Samrat Published on 1 May 2025 8:28 PM IST
తీవ్రవాదులు అక్కడే దాక్కున్నారు : NIA
పహల్గామ్‌లో 26 మందిని బలిగొన్న ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగి వారం రోజులు గడిచింది.
By Medi Samrat Published on 1 May 2025 8:10 PM IST
Telangana : రేపు ఉదయం గవర్నర్‌తో కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ
రేపు ఉదయం 10:30 గంటలకు రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ కానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By Medi Samrat Published on 1 May 2025 7:58 PM IST
ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని...
By Medi Samrat Published on 1 May 2025 7:20 PM IST
Bhadradri Kothagudem : హత్య కేసులో ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు
దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలో 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులకు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ఈ రోజు...
By Medi Samrat Published on 1 May 2025 6:56 PM IST
ఉగ్రవాదులు ప్రాణాలతో ఉండరు.. సెలెక్టివ్‌గా హతమారుస్తాం : అమిత్ షా
ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి పెకిలించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
By Medi Samrat Published on 1 May 2025 6:39 PM IST
యాప్ ద్వారా బెట్టింగ్ రాకెట్.. హైదరాబాద్ లో అరెస్టులు
హైదరాబాద్ పోలీసులు యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న రాకెట్‌ను ఛేదించారు.
By Medi Samrat Published on 1 May 2025 6:11 PM IST
రూ.10,000 పందెం.. 5 బాటిళ్ల మందును ఆపకుండా తాగాడు.. జరగకూడనిదే జరిగింది
కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో కలిసి రూ.10,000 పందెం కోసం ఐదు సీసాల మద్యం తాగి మరణించాడు.
By Medi Samrat Published on 1 May 2025 6:00 PM IST
ఆ తీవ్రవాదికి పాకిస్థాన్ ఎలాంటి సెక్యూరిటీ ఇస్తోందో తెలుసా.?
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన ఘటన వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ దాదాపు నాలుగు...
By Medi Samrat Published on 1 May 2025 5:05 PM IST
రిలేషన్‌లో ఉన్న మహిళను చంపి ఎలుక చనిపోయిందని నమ్మించాడు.. వాసన ఎక్కువ అవడంతో..
ఫరీదాబాద్‌లో 49 ఏళ్ల వ్యక్తి లివిన్ పార్ట్నర్ ను దారుణంగా చంపేశాడు.
By Medi Samrat Published on 1 May 2025 4:15 PM IST