You Searched For "BreakingNews"
ఏపీకి రండి - పెట్టుబడులు పెట్టండి.. దక్షిణ కొరియా కంపెనీలకు మంత్రులు ఆహ్వానం
విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగట్ బిజినెస్ ను చేతల్లో చూపిస్తున్నామన్నారు మంత్రులు నారాయణ,బీసీ జనార్ధన్...
By Medi Samrat Published on 30 Sept 2025 7:50 PM IST
ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి
ఈ సంవత్సరం, ప్రపంచ హృదయ దినోత్సవం “డోంట్ మిస్ ఎ బీట్” ("ఒక స్పందనను కూడా కోల్పోకండి") అనే థీమ్‌తో ముడిపడి ఉంది -
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Sept 2025 7:18 PM IST
పండుగ డీల్స్‌ను ప్రకటించిన సామ్‌సంగ్
భారతదేశపు అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, ఈరోజు తన తాజా గెలాక్సీ వేరబుల్స్‌పై, ఇటీవల ప్రారంభించిన గెలాక్సీ వాచ్8 సిరీస్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Sept 2025 7:15 PM IST
బీజేపీలో చేరిన నటుడు పవన్
భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 30 Sept 2025 7:11 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Medi Samrat Published on 30 Sept 2025 6:56 PM IST
తల్లిని రాడ్‌తో కొట్టి చంపిన కూతురు
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:51 PM IST
ఆంధ్ర యువతిపై తమిళనాడు పోలీసులు అత్యాచారం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు తమిళనాడు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో ఈ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:42 PM IST
ఆ రోజు మద్యం, మాంసం బంద్
అక్టోబర్ 2న హైదరాబాద్ నగరంలో మాంసం, మద్యం బంద్ కానుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:31 PM IST
నన్ను టార్గెట్ చేయండి.. నా ప్రజలను కాదు : విజయ్
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ స్పందించారు.
By Medi Samrat Published on 30 Sept 2025 6:16 PM IST
తెలంగాణ వెయిటింగ్ లిస్ట్ దరఖాస్తుదారులకు హజ్ కమిటీ ఆమోదం
2026 సంవత్సరం హజ్ యాత్ర కోసం దరఖాస్తుదారుల మొదటి వెయిటింగ్ జాబితాను భారత హజ్ కమిటీ విడుదల చేసింది.
By Medi Samrat Published on 30 Sept 2025 4:43 PM IST
కాంతార: చాప్టర్1 వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందన
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘కాంతార:చాప్టర్1’.
By Medi Samrat Published on 30 Sept 2025 4:36 PM IST
ఐబొమ్మను టార్గెట్ చేసిన తెలంగాణ పోలీసు
హైదరాబాద్ పోలీసులు ఆన్‌లైన్ పైరసీపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు....
By Medi Samrat Published on 30 Sept 2025 4:30 PM IST