You Searched For "BreakingNews"
శవాన్ని కూడా వదిలిపెట్టలేదు.. ఆత్మలతో ఎలా మాట్లాడాలని ఇంటర్నెట్‌లో వెతికాడు
ఇండోర్‌లో 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థినిని ఆమె ప్రియుడు హత్య చేసిన కేసులో నివ్వెరపరిచే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
By Medi Samrat Published on 17 Feb 2026 6:30 PM IST
250 మంది పోలీసు సిబ్బంది ఒక్కసారిగా హైదరాబాద్ వీధుల్లో.. 23 మంది చిక్కారు..!
హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 17 Feb 2026 5:25 PM IST
ఉత్కంఠ వీడింది.. జనగాం మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే..!
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడగా ఈరోజు తిరిగి ప్రారంభమై హోరాహోరీగా సాగింది.
By Medi Samrat Published on 17 Feb 2026 3:40 PM IST
చెక్‌పోస్టులోకి దూసుకెళ్లిన ఉగ్రవాదుల వాహనం.. 11 మంది పోలీసులు మృతి
వాయువ్య పాకిస్తాన్‌లోని బజౌర్ ప్రావిన్స్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించారని సైన్యం మంగళవారం తెలిపింది.
By Medi Samrat Published on 17 Feb 2026 3:21 PM IST
నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు భారీ ఊరట..!
చెక్ బౌన్స్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టు ఈరోజు భారీ ఊరటనిచ్చింది.
By Medi Samrat Published on 16 Feb 2026 5:13 PM IST
Maternity Shoot : ప్రసూతి ఫోటోషూట్‌లో తీవ్ర విషాదం..!
బెంగళూరు శివార్లలోని ఒక స్టూడియోలోని కొలనులో శనివారం మూడేళ్ల బాలుడు మునిగి చనిపోయాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 4:43 PM IST
23 ఏళ్ల యువతి ఆత్మహత్య.. స్నేహితులే రూ. 30 లక్షల మోసం చేశారంటూ..!
ఘజియాబాద్‌లోని వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల మహిళ పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ మరణించింది.
By Medi Samrat Published on 16 Feb 2026 4:01 PM IST
కోర్టుకు హాజరైన నవీద్ అక్రమ్
బోండి బీచ్ కాల్పుల కేసులో ప్రాణాలతో బయటపడిన తీవ్రవాది నవీద్ అక్రమ్ తొలిసారి కోర్టు ముందు హాజరయ్యాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 3:33 PM IST
బుల్లెట్ దిగిందా..? లేదా..? అంటున్న ఎమ్మెల్యే..!
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో...
By Medi Samrat Published on 16 Feb 2026 2:15 PM IST
మీ బిడ్డకు బాస్‌గా కాదు.. స్నేహితుల్లా ఉండండి..!
18 సంవత్సరాల వయస్సు వచ్చాక ఒక యువకుడు చట్టబద్ధంగా వయోజనుడు అవుతాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 1:24 PM IST
రసాయన కర్మాగారంలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం
రాజస్థాన్‌లోని భివాడిలోని ఒక రసాయన కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 16 Feb 2026 12:41 PM IST
హలో ఫ్రెండ్..! హౌ ఆర్ యూ..?
హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ..? ఇదీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి బిల్ గేట్స్ పలకరింపు.
By Medi Samrat Published on 16 Feb 2026 12:26 PM IST











