You Searched For "BreakingNews"

నేను లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి.? : కేటీఆర్
నేను లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి.? : కేటీఆర్

రేవంత్‌కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

By Medi Samrat  Published on 18 July 2025 2:15 PM IST

నాలుగో టెస్టు ఆడతాడా.? లేదా.?.. పంత్ ఫిట్‌నెస్‌కు సంబంధించి భారీ అప్‌డేట్ ఇచ్చిన కోచ్‌
నాలుగో టెస్టు ఆడతాడా.? లేదా.?.. పంత్ ఫిట్‌నెస్‌కు సంబంధించి భారీ అప్‌డేట్ ఇచ్చిన కోచ్‌

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌పై భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ పెద్ద అప్‌డేట్ ఇచ్చారు.

By Medi Samrat  Published on 18 July 2025 12:01 PM IST

బాంబు బెదిరింపులు.. ఢిల్లీలోని 20 పాఠశాలల్లో భయానక వాతావరణం
బాంబు బెదిరింపులు.. ఢిల్లీలోని 20 పాఠశాలల్లో భయానక వాతావరణం

దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు.

By Medi Samrat  Published on 18 July 2025 9:47 AM IST

Hyderabad : అన్న ఇంటికే క‌న్నమేసిన చెల్లి
Hyderabad : అన్న ఇంటికే క‌న్నమేసిన చెల్లి

ఓ చెల్లి గుట్టు చప్పుడు కాకుండా సోదరుడి సొమ్మును కాజేసింది. ఆ త‌ర్వాత ఏమీ తెలియ‌న‌ట్లు న‌టించింది.

By Medi Samrat  Published on 18 July 2025 9:33 AM IST

Video : 10 బంతులే ఆడాడు.. కానీ, ఎంత‌టి విధ్వంసం సృష్టించాడంటే..?
Video : 10 బంతులే ఆడాడు.. కానీ, ఎంత‌టి విధ్వంసం సృష్టించాడంటే..?

షిమ్రాన్ హెట్మెయర్ 10 బంతుల్లో 39 పరుగులతో విధ్వంస‌క‌ర‌ ఇన్నింగ్స్ ఆడాడు.

By Medi Samrat  Published on 17 July 2025 8:30 PM IST

రాబర్ట్‌ వాద్రాపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ
రాబర్ట్‌ వాద్రాపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ

మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు...

By Medi Samrat  Published on 17 July 2025 8:00 PM IST

రీల్స్‌లో ప్రెట్టీ లిటిల్ బేబీ అంటూ వింటున్నారా..? ఆ సింగర్ క‌న్నుమూత‌
రీల్స్‌లో 'ప్రెట్టీ లిటిల్ బేబీ' అంటూ వింటున్నారా..? ఆ సింగర్ క‌న్నుమూత‌

'ప్రెట్టీ లిటిల్ బేబీ' అనే హిట్ పాటతో ప్రసిద్ధి చెందిన 1960ల నాటి పాప్ ఐకాన్ కోనీ ఫ్రాన్సిస్ 87 ఏళ్ల వయసులో మరణించారు.

By Medi Samrat  Published on 17 July 2025 7:30 PM IST

ఆ స‌మ‌యంలో కేటీఆర్ లోకేష్‌ను ఎందుకు కలిశారు.? : సీఎం రేవంత్
ఆ స‌మ‌యంలో కేటీఆర్ లోకేష్‌ను ఎందుకు కలిశారు.? : సీఎం రేవంత్

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on 17 July 2025 6:58 PM IST

హెచ్‌సీఏ స్కామ్.. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
హెచ్‌సీఏ స్కామ్.. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) స్కామ్‌ విషయంలో పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి

By Medi Samrat  Published on 17 July 2025 6:38 PM IST

భారత సైన్యం చేతుల్లోకి దుమ్ములేపే ఆయుధాలు..!
భారత సైన్యం చేతుల్లోకి దుమ్ములేపే ఆయుధాలు..!

భారత సైన్యం చేతుల్లోకి అప్డేటెడ్ ఆయుధాలు వెళ్ళబోతున్నాయి. రాబోయే 2-3 వారాల్లో 7,000 కలాష్నికోవ్ AK-203 రైఫిల్స్ తదుపరి బ్యాచ్‌ను సైన్యం అందుకోనుంది

By Medi Samrat  Published on 17 July 2025 6:15 PM IST

Video : షాకింగ్‌.. ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్య‌క్తిపై బుల్లెట్ల వ‌ర్షం
Video : షాకింగ్‌.. ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్య‌క్తిపై బుల్లెట్ల వ‌ర్షం

గురువారం పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న వ్యక్తిని కాల్చి చంపారు

By Medi Samrat  Published on 17 July 2025 5:45 PM IST

రేవంత్ రెడ్డి నాన్ సీరియస్ ముఖ్యమంత్రి.. తెలంగాణ హక్కులు కాలరాస్తున్నారు
రేవంత్ రెడ్డి నాన్ సీరియస్ ముఖ్యమంత్రి.. తెలంగాణ హక్కులు కాలరాస్తున్నారు

రేవంత్ రెడ్డి తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాడని.. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి గోదావరి నీళ్లను చంద్రబాబు గిఫ్ట్ గా ఇచ్చారని తెలంగాణ జాగృతి...

By Medi Samrat  Published on 17 July 2025 5:15 PM IST

Share it