You Searched For "BreakingNews"

గాయం కారణంగా భారీ అవ‌కాశాన్ని కోల్పోయిన అశ్విన్..!
గాయం కారణంగా భారీ అవ‌కాశాన్ని కోల్పోయిన అశ్విన్..!

భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బిగ్ బాష్ లీగ్ 15 నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు.

By Medi Samrat  Published on 4 Nov 2025 4:02 PM IST

నా భార్య‌ చనిపోతుంటే.. వీడియోలు తీస్తున్నారు..
నా భార్య‌ చనిపోతుంటే.. వీడియోలు తీస్తున్నారు..

ముంబైలోని సీనియర్ మ‌హిళా న్యాయవాది మాల్తీ పవార్ ఎస్ప్లానేడ్ కోర్టులో గుండెపోటుతో మరణించారు.

By Medi Samrat  Published on 4 Nov 2025 8:35 AM IST

ఉస్తాద్ భగత్ సింగ్.. అదే నిజమైతే ఓజీ రికార్డులు బద్దలే..!
ఉస్తాద్ భగత్ సింగ్.. అదే నిజమైతే 'ఓజీ' రికార్డులు బద్దలే..!

2012లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ తర్వాత, పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ మరోసారి తమ కొత్త చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం జతకట్టారు.

By Medi Samrat  Published on 3 Nov 2025 9:37 PM IST

నెల్లూరు జైలుకు జోగి రమేష్.. పోలీసులకూ వార్నింగ్..!
నెల్లూరు జైలుకు జోగి రమేష్.. పోలీసులకూ వార్నింగ్..!

నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది.

By Medi Samrat  Published on 3 Nov 2025 9:11 PM IST

విచారణకు హాజరైన యాంకర్ శ్యామల
విచారణకు హాజరైన యాంకర్ శ్యామల

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు.

By Medi Samrat  Published on 3 Nov 2025 8:56 PM IST

74% వీసా దరఖాస్తులు తిరస్కర‌ణ‌.. ఆ దేశంలో చదువుకోవాలని క‌ల‌లు కంటే క‌ష్ట‌మే..!
74% వీసా దరఖాస్తులు తిరస్కర‌ణ‌.. ఆ దేశంలో చదువుకోవాలని క‌ల‌లు కంటే క‌ష్ట‌మే..!

కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థుల క‌ల‌లు ఇకపై నెర‌వేరేలా లేవు.

By Medi Samrat  Published on 3 Nov 2025 8:09 PM IST

భారత రాజకీయాలు కుటుంబాల ఆస్తి కాదు.. శశిథరూర్ టార్గెట్ ఒక్క కాంగ్రెస్సే కాదు..!
'భారత రాజకీయాలు కుటుంబాల ఆస్తి కాదు'.. శశిథరూర్ టార్గెట్ ఒక్క కాంగ్రెస్సే కాదు..!

భారత రాజకీయాలు కుటుంబాల ఆస్తిగా మిగిలిపోయినంత కాలం 'ప్రజల చేత‌, ప్రజల కొర‌కు' ప్రజాస్వామ్యం యొక్క నిజమైన వాగ్దానం నెరవేరదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్...

By Medi Samrat  Published on 3 Nov 2025 7:45 PM IST

ఏపీలో రూ.20,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన హిందుజా
ఏపీలో రూ.20,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన హిందుజా

లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతించేందుకు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు.

By Medi Samrat  Published on 3 Nov 2025 7:01 PM IST

ర‌హ‌దారులపై మృత్యుఘోష‌.. 10 రోజుల్లో 60కి పైగా మరణాలు..!
ర‌హ‌దారులపై మృత్యుఘోష‌.. 10 రోజుల్లో 60కి పైగా మరణాలు..!

గత కొన్ని రోజులుగా, దేశంలోని అనేక ప్రాంతాలలో బాధాకరమైన రోడ్డు ప్రమాదాల వార్తలు వెలువడుతున్నాయి.

By Medi Samrat  Published on 3 Nov 2025 6:01 PM IST

షాకింగ్.. ఆన్‌లైన్ పార్శిల్ తెరిచి చూసి భ‌యంతో కేకలు పెట్టిన మ‌హిళ‌..!
షాకింగ్.. ఆన్‌లైన్ పార్శిల్ తెరిచి చూసి భ‌యంతో కేకలు పెట్టిన మ‌హిళ‌..!

ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేయడం ఒక మహిళ జీవితంలో భయంకరమైన అనుభవంగా మారింది.

By Medi Samrat  Published on 3 Nov 2025 5:01 PM IST

Accident : మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 12 మంది దుర్మ‌ర‌ణం
Accident : మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 12 మంది దుర్మ‌ర‌ణం

రాజస్థాన్‌లోని జైపూర్‌లో 17 వాహనాలను డంపర్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on 3 Nov 2025 4:44 PM IST

Jubilee Hills Bypoll : మన విజయాన్ని ఎవరూ ఆపలేరు.. ఈ వారం రోజులు చాలా కీలకం
Jubilee Hills Bypoll : మన విజయాన్ని ఎవరూ ఆపలేరు.. ఈ వారం రోజులు చాలా కీలకం

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on 3 Nov 2025 4:31 PM IST

Share it