You Searched For "BreakingNews"

డబ్బులు అడిగితే ఇవ్వకండి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపేంద్ర..!
డబ్బులు అడిగితే ఇవ్వకండి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపేంద్ర..!

కన్నడ స్టార్‌ ఉపేంద్ర తన అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు.

By Medi Samrat  Published on 15 Sept 2025 8:50 PM IST


ఎన్టీఆర్ వార్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..!
ఎన్టీఆర్ 'వార్-2' ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..!

హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది.

By Medi Samrat  Published on 15 Sept 2025 8:20 PM IST


కొండంగల్‌లో రోడ్డెక్కిన అంగన్‌వాడీ కార్యకర్తలు
కొండంగల్‌లో రోడ్డెక్కిన అంగన్‌వాడీ కార్యకర్తలు

సెప్టెంబర్ 15, సోమవారం నాడు వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నివాసం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను...

By Medi Samrat  Published on 15 Sept 2025 7:48 PM IST


ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా హైదరాబాదీ
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా హైదరాబాదీ

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ, చివరి టెస్ట్‌లో వీరోచిత ప్రదర్శనకు గాను భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు.

By Medi Samrat  Published on 15 Sept 2025 7:29 PM IST


Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

రాష్ట్రంలో రేపు కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ...

By Medi Samrat  Published on 15 Sept 2025 7:20 PM IST


రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి కోమాలోకి వెళ్లిన యువకుడు
రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి కోమాలోకి వెళ్లిన యువకుడు

రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి ద్విచక్ర వాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.

By Medi Samrat  Published on 15 Sept 2025 7:12 PM IST


ఏపీలో వైద్య సేవలకు బ్రేక్
ఏపీలో వైద్య సేవలకు బ్రేక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్(ASHA) ప్రకటించింది.

By Medi Samrat  Published on 15 Sept 2025 6:31 PM IST


భారత జట్టుపై ఫిర్యాదట.. పీసీబీ ఓవరాక్షన్..!
భారత జట్టుపై ఫిర్యాదట.. పీసీబీ ఓవరాక్షన్..!

సెప్టెంబర్ 14 ఆదివారం జరిగిన ఆసియా కప్‌ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత ఆటగాళ్లపై ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on 15 Sept 2025 3:09 PM IST


అనారోగ్యంతో బాధపడుతున్న త‌ల్లిని చూసుకోలేక దారుణానికి ఒడిగ‌ట్టిన కొడుకు
అనారోగ్యంతో బాధపడుతున్న త‌ల్లిని చూసుకోలేక దారుణానికి ఒడిగ‌ట్టిన కొడుకు

ఓ వృద్ధురాలి హత్యకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 14 Sept 2025 8:30 PM IST


తిరుపతిలో రోజుకు లక్ష మంది రాకపోకలు సాగించేలా అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం
తిరుపతిలో రోజుకు లక్ష మంది రాకపోకలు సాగించేలా అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం

రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని, అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని...

By Medi Samrat  Published on 14 Sept 2025 7:28 PM IST


ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్ వచ్చారు. న్యూజిలాండ్ దిగ్గజం గ్యారీ స్టీడ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.

By Medi Samrat  Published on 14 Sept 2025 7:22 PM IST


నవరాత్రి ఉత్సవాలకు వేళాయె.. తేదీలు తెలుసుకోండి
నవరాత్రి ఉత్సవాలకు వేళాయె.. తేదీలు తెలుసుకోండి

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబ‌రు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.

By Medi Samrat  Published on 14 Sept 2025 7:20 PM IST


Share it