You Searched For "BreakingNews"

శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధం
శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధం

ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా,...

By Medi Samrat  Published on 15 Nov 2025 6:30 PM IST

IND vs SA : తిప్పేసిన స్పిన్న‌ర్లు.. రెండో రోజు కూడా మనదే..!
IND vs SA : తిప్పేసిన స్పిన్న‌ర్లు.. రెండో రోజు కూడా మనదే..!

దక్షిణాఫ్రికాతో రుగుతున్న తొలి టెస్టులో భారత్ తన పట్టును పటిష్టం చేసుకుంది.

By Medi Samrat  Published on 15 Nov 2025 5:47 PM IST

Red Fort Blast : పేలుడు జ‌రిగిన‌ రహదారిపై రాక‌పోక‌లు ప్రారంభం
Red Fort Blast : పేలుడు జ‌రిగిన‌ రహదారిపై రాక‌పోక‌లు ప్రారంభం

ఎర్రకోట పేలుడు తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయబడిన సంఘటన స్థలానికి వెళ్లే రహదారి ఇప్పుడు సాధారణ ప్రజలకు తెరవబడింది.

By Medi Samrat  Published on 15 Nov 2025 5:12 PM IST

Rain Alert : ఏపీకి భారీ వ‌ర్ష హెచ్చ‌రిక‌
Rain Alert : ఏపీకి భారీ వ‌ర్ష హెచ్చ‌రిక‌

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

By Medi Samrat  Published on 15 Nov 2025 4:49 PM IST

Hyderabad : డ‌బ్బు కోసం ఇంట్లోకి చొర‌బ‌డి యువ‌తిని హత్య చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి
Hyderabad : డ‌బ్బు కోసం ఇంట్లోకి చొర‌బ‌డి యువ‌తిని హత్య చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి

ఆన్‌లైన్ బెట్టింగ్, మద్యానికి అలవాటుపడి అప్పులు పాలైన యువకుడు డ‌బ్బు కోసం యువతిని హత్య చేసి ఆ సొమ్ముతో ఉడాయించాడు.

By Medi Samrat  Published on 15 Nov 2025 4:42 PM IST

ప్ర‌ముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్‌ రెడ్డి ఉడుములకు ప‌వ‌న్ ప్ర‌శంస‌లు
ప్ర‌ముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్‌ రెడ్డి ఉడుములకు ప‌వ‌న్ ప్ర‌శంస‌లు

ఎర్రచందనం మాఫియాపై సీనియర్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ సుధాకర్‌ రెడ్డి ఉడుముల చేసిన లోతైన‌ దర్యాప్తును ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశంసించారు.

By Medi Samrat  Published on 15 Nov 2025 4:21 PM IST

గవర్నర్‌ను క‌ల‌వ‌నున్న‌ నితీష్ కుమార్.. కొత్త ప్రభుత్వం కొలువుదీరేది అప్పుడే..
గవర్నర్‌ను క‌ల‌వ‌నున్న‌ నితీష్ కుమార్.. కొత్త ప్రభుత్వం కొలువుదీరేది అప్పుడే..

బీహార్ ఎన్నికల రెండు దశల ఓటింగ్ ఫలితం వెలువడింది. ప్ర‌జ‌ల తీర్పు అధికార NDAకి అనుకూలంగా వ‌చ్చింది.

By Medi Samrat  Published on 15 Nov 2025 2:52 PM IST

బీహార్ ఫ‌లితాల ఎఫెక్ట్‌.. హైకమాండ్‌ను కలవడానికి సమయం కోరిన ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత‌లు
బీహార్ ఫ‌లితాల ఎఫెక్ట్‌.. హైకమాండ్‌ను కలవడానికి సమయం కోరిన ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత‌లు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏల ఘనవిజయంతో షాక్‌కు గురైన ఉత్త‌రాఖండ్‌ కాంగ్రెస్ నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత...

By Medi Samrat  Published on 15 Nov 2025 10:15 AM IST

32 బంతుల్లో సెంచరీ బాదిన సూర్య వంశీ
32 బంతుల్లో సెంచరీ బాదిన సూర్య వంశీ

నవంబర్ 14, శుక్రవారం దోహాలో జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన ఇండియా ఎ తొలి మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు.

By Medi Samrat  Published on 14 Nov 2025 7:37 PM IST

రాహుల్ గాంధీ మా స్టార్ క్యాంపెయినర్.. బీహార్ ఎన్నికల ఫలితాలపై అస్సాం సీఎం సెటైర్లు
'రాహుల్ గాంధీ మా స్టార్ క్యాంపెయినర్'.. బీహార్ ఎన్నికల ఫలితాలపై అస్సాం సీఎం సెటైర్లు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ భారీ సాధించింది.

By Medi Samrat  Published on 14 Nov 2025 7:00 PM IST

వైఖరి మారకపోతే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కనిపించకుండా పోవడం ఖాయం : సీఎం రేవంత్
వైఖరి మారకపోతే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కనిపించకుండా పోవడం ఖాయం : సీఎం రేవంత్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

By Medi Samrat  Published on 14 Nov 2025 6:36 PM IST

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన ఇదే..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన ఇదే..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. ఎన్డీయే అఖండ విజయంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on 14 Nov 2025 6:05 PM IST

Share it