You Searched For "BreakingNews"
పుష్ప-2 ఇంకా అవ్వలేదు.. 20 నిమిషాల నిడివి పెంచేశారు
పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్లకు పైగా వసూలు చేసి పెద్ద బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది.
By Medi Samrat Published on 7 Jan 2025 6:26 PM IST
దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోము : బీజేపీ నేతలు
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బీజేపీ ఆఫీసును ముట్టడించారు.
By Medi Samrat Published on 7 Jan 2025 6:00 PM IST
అదంతా దుష్ప్రచారమే : గరికపాటి టీమ్
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై ఇటీవల సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టారని ఆయన టీమ్ తెలిపింది.
By Medi Samrat Published on 7 Jan 2025 5:28 PM IST
ఆయన్ను కలవడానికి మాత్రం అల్లు అర్జున్ కు అనుమతి ఇవ్వలేదు
నటుడు అల్లు అర్జున్ శ్రీతేజ్‌ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. అల్లు అర్జున్ పర్యటన కారణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
By Medi Samrat Published on 7 Jan 2025 4:50 PM IST
ఈ అమ్మాయే 'చాహల్-ధనశ్రీ' మధ్య దూరానికి కారణమా.?
భారత జట్టు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీల మధ్య విడాకుల వార్తలు జోరందుకున్నాయి.
By Medi Samrat Published on 7 Jan 2025 3:57 PM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఒకే దశలో ఓటింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 7 Jan 2025 3:11 PM IST
ఫార్ములా ఈ కేసు.. కేటీఆర్‌కు మరోమారు ఈడీ సమన్లు
ఫార్ములా ఈ కేసులో జనవరి 16వ తేదీన విచారణకు హాజరు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి...
By Medi Samrat Published on 7 Jan 2025 2:58 PM IST
అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు ఉపశమనం
2013 అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 7 Jan 2025 2:19 PM IST
హమ్మయ్య.. కేజీఎఫ్ స్టార్ నెక్ట్స్ సినిమా అప్డేట్ వచ్చింది..!
కేజీఎఫ్ సినిమా ద్వారా దేశం మొత్తం పాపులారిటీని దక్కించుకున్న కన్నడ నటుడు యష్ సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత మరో భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్నాడు.
By Medi Samrat Published on 6 Jan 2025 9:15 PM IST
పిల్లలకు విషమిచ్చి చంపి.. ఆపై దంపతుల ఆత్మహత్య
కర్ణాటకలోని బెంగళూరులోని ఓ ఇంట్లో దంపతులు, వారి ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నిర్జీవంగా...
By Medi Samrat Published on 6 Jan 2025 8:15 PM IST
హీరోయిన్‌కు వేధింపులు.. 30 మందిపై కేసు నమోదు
ప్రముఖ నటి హనీ రోజ్‌పై సోషల్‌మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసినందుకు 60 ఏళ్ల వృద్ధుడిని కొచ్చిలో అరెస్టు చేశారు
By Medi Samrat Published on 6 Jan 2025 8:01 PM IST
Medchal : కారులో చెలరేగిన మంటలు.. ఇద్దరు సజీవ దహనం
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
By Medi Samrat Published on 6 Jan 2025 7:29 PM IST