You Searched For "BreakingNews"

సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతల భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతల భేటీ

నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని ఎమ్మెల్సీ, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు

By Medi Samrat  Published on 25 May 2024 1:43 PM IST

కొనసాగుతున్న దాడులు.. రెస్టారెంట్ల తీరు మారేనా?
కొనసాగుతున్న దాడులు.. రెస్టారెంట్ల తీరు మారేనా?

హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్‌లపై దాడులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on 25 May 2024 12:59 PM IST

కేరళలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న హైదరాబాదీలకు ఏమైందంటే.?
కేరళలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న హైదరాబాదీలకు ఏమైందంటే.?

హైదరాబాద్‌కు చెందిన నలుగురు సభ్యులతో కూడిన బృందం గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని ఊహించని ప్రమాదంలో పడింది.

By M.S.R  Published on 25 May 2024 12:15 PM IST

గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది మృతి
గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భవనం మొత్తం కూలిపోయింది.

By Medi Samrat  Published on 25 May 2024 11:43 AM IST

Karnataka CM Love Story : నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను.. కానీ..
Karnataka CM Love Story : నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను.. కానీ..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న తన ప్రేమకథను గుర్తు చేసుకుంటూ పలు రహస్యాలను బయటపెట్టి పలువురిని షాక్‌కు గురిచేశారు.

By Medi Samrat  Published on 25 May 2024 10:09 AM IST

విషాదం.. 15 నిమిషాల వ్య‌వ‌ధిలో తండ్రి, కూతురు మృతి
విషాదం.. 15 నిమిషాల వ్య‌వ‌ధిలో తండ్రి, కూతురు మృతి

15 నిమిషాల తేడాతో తండ్రి, కూతురు మృతి చెందిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వ‌చ్చింది.

By Medi Samrat  Published on 25 May 2024 8:00 AM IST

మ్యాచ్ అక్క‌డే మా చేజారిపోయింది : సంజూ శాంసన్
మ్యాచ్ అక్క‌డే మా చేజారిపోయింది : సంజూ శాంసన్

ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం మూడో స్థానంతో ముగిసింది.

By Medi Samrat  Published on 25 May 2024 7:23 AM IST

Phase 6 Polling : నేడు 6వ దశ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ పోలింగ్.. పోటీలో ఉన్న ప్ర‌ముఖులు వీరే..
Phase 6 Polling : నేడు 6వ దశ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ పోలింగ్.. పోటీలో ఉన్న ప్ర‌ముఖులు వీరే..

ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలు, బెంగాల్‌లోని జంగల్ మహల్ ప్రాంతంతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో లోక్‌సభ...

By Medi Samrat  Published on 25 May 2024 7:03 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు
దిన ఫలితాలు : ఆ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు

స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 25 May 2024 6:22 AM IST

బీసీసీఐ ఎవ‌రినీ సంప్ర‌దించ‌లేదు.. ఆ అవ‌గాహ‌న వ్య‌క్తే టీమిండియా కోచ్ : జై షా
బీసీసీఐ ఎవ‌రినీ సంప్ర‌దించ‌లేదు.. ఆ అవ‌గాహ‌న వ్య‌క్తే టీమిండియా కోచ్ : జై షా

2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. దీంతో టీమిండియా ప్రధాన కోచ్‌ని మార్చనున్నారు.

By Medi Samrat  Published on 24 May 2024 1:30 PM IST

ఆరోపణలు కాదు.. లక్ష్మిపల్లి చౌరస్తాకు రా.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి స‌వాల్‌
ఆరోపణలు కాదు.. లక్ష్మిపల్లి చౌరస్తాకు రా.. కేటీఆర్‌కు మంత్రి జూపల్లి స‌వాల్‌

నిన్న వనపర్తి లో జరిగిన ఘటనను మేము ఖండిస్తున్నాం. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ ఎలా మాట్లాడుతారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్ర‌శ్నించారు

By Medi Samrat  Published on 24 May 2024 12:53 PM IST

ఏ ఆధారం ఉన్నా బయటపెట్టాలి.. సోమిరెడ్డికి మంత్రి కాకాణి సవాల్
ఏ ఆధారం ఉన్నా బయటపెట్టాలి.. సోమిరెడ్డికి మంత్రి కాకాణి సవాల్

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయి. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించి పలు ఆరోపణలు చేశారు

By Medi Samrat  Published on 24 May 2024 12:37 PM IST

Share it