You Searched For "BreakingNews"
Video : మరో ఘటన.. గుండెపోటుతో జిమ్‌లోనే ప్రాణాలు వదిలాడు..!
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఓ వ్యక్తి జిమ్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటన రికార్డు అయింది
By Medi Samrat Published on 22 July 2024 7:42 PM IST
లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్
లైంగిక వేధింపుల కేసులో జెడి(ఎస్) ఎమ్మెల్సీ, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణకు కర్ణాటక కోర్టు బెయిల్ మంజూరు చేసింది
By Medi Samrat Published on 22 July 2024 6:41 PM IST
అది పొలిటికల్ మర్డర్ కాదు.. జగన్ ఢిల్లీ ధర్నాపై షర్మిల సంచలన కామెంట్స్
జగన్ హత్యా రాజకీయాలు చేశారని.. గొడ్డలి రాజకీయాలు చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 22 July 2024 6:13 PM IST
వైసీపీకి రాజీనామా చేసిన మద్దాళి గిరి
వైసీపీ మరో షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 22 July 2024 5:18 PM IST
మహిళల టీ20 ఆసియా కప్‌లో సంచలనం.. అత్యధిక సిక్సర్లతో సెంచరీ..!
మహిళల ఆసియా కప్-టీ20 టోర్నీలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా చమరి ఆటపట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం రంగగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో...
By Medi Samrat Published on 22 July 2024 4:56 PM IST
కొత్త చట్టాలపై మీ వైఖరేంటి.? : కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ
దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలపైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ ద్వారా...
By Medi Samrat Published on 22 July 2024 3:49 PM IST
ఏపీలో కూడా రుణమాఫీ చేయండి : వైఎస్ షర్మిల
భారీ వర్షాలు ఒక విపత్తు.. చితికి పోయి ఉన్న రైతుల మీద పిడుగు పడ్డట్లు అయ్యిందని APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 22 July 2024 3:08 PM IST
మేడిగడ్డపై ముఖ్యమంత్రి సమీక్ష
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు,కమిషన్ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.
By Medi Samrat Published on 21 July 2024 9:04 PM IST
భార్య కళ్ల ముందే భారతీయుడిని కాల్చి చంపారు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తిని అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో అతడి భార్య ముందే కాల్చి చంపారని కుటుంబ సభ్యులు తెలిపారు
By Medi Samrat Published on 21 July 2024 8:30 PM IST
విశాఖపట్నంలో వైసీపీకి షాక్
విశాఖపట్నంలో ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు పసుపు...
By Medi Samrat Published on 21 July 2024 7:53 PM IST
మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
By Medi Samrat Published on 21 July 2024 5:31 PM IST
గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు
By Medi Samrat Published on 21 July 2024 4:36 PM IST











