You Searched For "BreakingNews"
పోలీసులకు కరీనా కపూర్ చెప్పింది ఇదే..!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై డుండగుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ స్టేట్మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డు...
By Medi Samrat Published on 18 Jan 2025 5:04 PM IST
రాష్ట్రంలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతి
హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశమైంది. కొత్త డిపోలు, బస్ స్టేషన్ లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 18 Jan 2025 4:45 PM IST
నేను పారిపోవడం లేదు.. నాకు న్యాయం జరగాలి : మంచు మనోజ్
మంచి ఫ్యామిలీ వివాదం నడుస్తుండగా.. తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 18 Jan 2025 4:35 PM IST
నో నాయర్.. నో శాంసన్.. నో సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న భారత జట్టు ఇదే..!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం ప్రకటించారు.
By Medi Samrat Published on 18 Jan 2025 3:37 PM IST
అతడే దోషి.. కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసు తీర్పు వెలువరించిన కోర్టు
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్ రాయ్ దోషిగా తేలింది.
By Medi Samrat Published on 18 Jan 2025 2:49 PM IST
'ఓనర్‌షిప్ కార్డులు' పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. 65 లక్షల మందికి లబ్ధి చేకూర్చిన ఈ పథకం గురించి తెలుసా.?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్తి యజమానులకు 65 లక్షల ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేశారు.
By Medi Samrat Published on 18 Jan 2025 2:32 PM IST
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 17 Jan 2025 9:15 PM IST
'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదం సజీవం : మంత్రి అచ్చెన్నాయుడు
ఎన్డీయే ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం భారీ ప్యాకేజీ ప్రకటించి విశాఖ ఉక్కుకు జీవం పోసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు...
By Medi Samrat Published on 17 Jan 2025 8:17 PM IST
బ్రేకింగ్.. నటుడు అమన్ జైస్వాల్ కన్నుమూత
టీవీ షో ధర్తీపుత్ర నందినిలో ప్రధాన పాత్ర పోషించిన టీవీ నటుడు అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
By Medi Samrat Published on 17 Jan 2025 7:57 PM IST
బాలకృష్ణ అభిమానులపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లోని పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా సంస్థ తిరుపతిలో మేకను దారుణంగా నరికి చంపినందుకు ఒక గుంపుపై ఫిర్యాదు...
By Medi Samrat Published on 17 Jan 2025 7:34 PM IST
రంజీ జట్టులో కోహ్లీ పేరు
జనవరి 23 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ చివరి రెండు రౌండ్ల కోసం ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ ఆడే అవకాశం ఉంది
By Medi Samrat Published on 17 Jan 2025 7:11 PM IST
19 కోట్ల పౌండ్లను ఇమ్రాన్ ఖాన్ ఏమి చేశారో..?
పాకిస్థాన్ ప్రధాని ఖాన్ కు చిక్కులు తప్పడం లేదు. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది.
By Medi Samrat Published on 17 Jan 2025 5:56 PM IST