You Searched For "BreakingNews"

ఆ చిన్న పథకం అమ‌లు చేయ‌డానికి చంద్రబాబుకు ఇంత టైం ఎందుకు పడుతుంది.?
ఆ చిన్న పథకం అమ‌లు చేయ‌డానికి చంద్రబాబుకు ఇంత టైం ఎందుకు పడుతుంది.?

చంద్రబాబు అండ్ కూటమి నెల పాలన గడిచింది.. కూట‌మి ప్రకటించిన సూపర్-6లో మహిళలకు ఫ్రీ బస్ వాగ్దానంపై ఇంకా ఉలుకూ పలుకూ లేదని వైఎస్ ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు

By Medi Samrat  Published on 12 July 2024 4:57 PM IST


గ‌త‌ ప్రభుత్వం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు : సీఎం
గ‌త‌ ప్రభుత్వం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు : సీఎం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు.

By Medi Samrat  Published on 12 July 2024 4:11 PM IST


సీఎం కేజ్రీవాల్ క‌స్టడీ పొడిగింపు
సీఎం కేజ్రీవాల్ క‌స్టడీ పొడిగింపు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శుక్ర‌వారం ఉద‌యం సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది.

By Medi Samrat  Published on 12 July 2024 4:06 PM IST


బారాముల్లాలో భూకంపం
బారాముల్లాలో భూకంపం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భూకంపం సంభవించింది. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో మధ్యాహ్నం 12.26 గంటలకు భూకంపం వ‌చ్చింది.

By Medi Samrat  Published on 12 July 2024 3:54 PM IST


FactCheck : వైరల్ వీడియోలో ఉన్నది టీడీపీ నేతలు మహిళపై చేస్తున్న దాడి కాదు
FactCheck : వైరల్ వీడియోలో ఉన్నది టీడీపీ నేతలు మహిళపై చేస్తున్న దాడి కాదు

ఓ వ్యక్తి మహిళపై గొడ్డలితో దాడి చేయగా, మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 11 July 2024 1:30 PM IST


ట్వీట్స్ చేసినందుకు 20 ఏళ్లు జైలు శిక్ష
ట్వీట్స్ చేసినందుకు 20 ఏళ్లు జైలు శిక్ష

47 ఏళ్ల సౌదీ ఉపాధ్యాయుడు, అసద్ బిన్ నాసర్ అల్-గమ్డి తన అభిప్రాయాలను ట్విట్టర్‌ వేదికగా వెల్లడించినందుకు 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవించనున్నాడు

By Medi Samrat  Published on 11 July 2024 12:45 PM IST


ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్
ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థికమంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు.

By Medi Samrat  Published on 11 July 2024 12:08 PM IST


భోలే బాబా స్నానానికి అమ్మాయిలు ఏం వాడేవారంటే..
భోలే బాబా స్నానానికి అమ్మాయిలు ఏం వాడేవారంటే..

హత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా గురించి దేశవ్యాప్త చర్చలు న‌డుస్తున్నాయి. బాబా గురించి రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

By Medi Samrat  Published on 11 July 2024 11:59 AM IST


ప్రాంతీయ పార్టీలకు ఓటేయడం కీలకం.. చంద్ర‌బాబును ఉదాహరణగా చెప్పిన‌ కేటీఆర్
ప్రాంతీయ పార్టీలకు ఓటేయడం కీలకం.. చంద్ర‌బాబును ఉదాహరణగా చెప్పిన‌ కేటీఆర్

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి కీలకమైన మిత్రపక్షమైన టీడీపీ ప్ర‌భుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిమిత్తం 1 ట్రిలియన్ సాయం డిమాండ్ చేస్తోందని...

By Medi Samrat  Published on 11 July 2024 11:17 AM IST


భారత్‌పై ఓటమి.. టీమ్ మెంబ‌ర్స్‌పై కెప్టెన్ రజా ఫైర్‌
భారత్‌పై ఓటమి.. టీమ్ మెంబ‌ర్స్‌పై కెప్టెన్ రజా ఫైర్‌

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

By Medi Samrat  Published on 11 July 2024 10:29 AM IST


అనంతపురానికి భారీ ఎయిర్ స్ట్రిప్
అనంతపురానికి భారీ ఎయిర్ స్ట్రిప్

దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ కార్గో కోసం హార్టికల్చర్ ఎయిర్ స్ట్రిప్‌ ను అనంతపురానికి తీసుకుని రావాలని, పౌర విమానయాన శిక్షణా కేంద్రం...

By Medi Samrat  Published on 11 July 2024 9:56 AM IST


అప్ప‌టివ‌ర‌కూ గంభీర్ జీతం ఫిక్స్ కాద‌ట‌..!
అప్ప‌టివ‌ర‌కూ గంభీర్ జీతం ఫిక్స్ కాద‌ట‌..!

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకానికి సంబంధించిన ఆర్థిక లాంఛనాలు ఇంకా పూర్తి కాలేదు.

By Medi Samrat  Published on 11 July 2024 8:52 AM IST


Share it