You Searched For "BreakingNews"

వినేష్ ఫోగట్ జుట్టును కూడా కత్తిరించారట.. అయినా కూడా..!
వినేష్ ఫోగట్ జుట్టును కూడా కత్తిరించారట.. అయినా కూడా..!

2024 పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో వినేష్ ఫోగట్ స్వర్ణం కోసం పోటీ పడేందుకు సిద్ధమైంది.

By Medi Samrat  Published on 7 Aug 2024 2:53 PM IST

ప్రధాని మోదీ మాట్లాడినా.. ఫోగట్ విషయంలో ఫలితం లేదాయె.!
ప్రధాని మోదీ మాట్లాడినా.. ఫోగట్ విషయంలో ఫలితం లేదాయె.!

పారిస్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ బౌట్ నుండి రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై సమాచారాన్ని పొందడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ IOA అధ్యక్షురాలు PT ఉషను...

By Medi Samrat  Published on 7 Aug 2024 2:45 PM IST

ఆ దేశంలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలి
ఆ దేశంలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలి

లండన్‌లోని భారత హైకమిషన్.. యూకే లోని భారత పౌరులకు కీలక సలహాను జారీ చేసింది.

By Medi Samrat  Published on 6 Aug 2024 9:45 PM IST

ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు.? : జ‌గ‌న్‌
ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు.? : జ‌గ‌న్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవాబ్‌పేట్‌ దాడి ఘటనలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పరామర్శించారు.

By Medi Samrat  Published on 6 Aug 2024 9:15 PM IST

రోడ్డు లేదు కానీ బ్రిడ్జి అయితే కట్టేశారు.. ఏ రాష్ట్రంలోనో తెలుసా..?
రోడ్డు లేదు కానీ బ్రిడ్జి అయితే కట్టేశారు.. ఏ రాష్ట్రంలోనో తెలుసా..?

పంట పొలంలో బ్రిడ్జిని కట్టడం షాకింగ్ గా అనిపిస్తోంది. ఆ బ్రిడ్జికి ఇరువైపులా ఎలాంటి రోడ్డు కూడా లేదు.

By Medi Samrat  Published on 6 Aug 2024 8:45 PM IST

నగరశివార్లలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మృతదేహం
నగరశివార్లలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మృతదేహం

బెంగళూరు పోలీస్‌ విభాగంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఇన్‌స్పెక్టర్ మృతదేహం నగర శివార్లలోని బిడది సమీపంలో కనుగొన్నారు.

By Medi Samrat  Published on 6 Aug 2024 7:42 PM IST

నిరుద్యోగ యువ‌త‌కు గుడ్ న్యూస్.. భారీ జాబ్ మేళా.!
నిరుద్యోగ యువ‌త‌కు గుడ్ న్యూస్.. భారీ జాబ్ మేళా.!

కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల గిరిజన నిరుద్యోగ యువత కోసం ఆగస్టు 13న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ (INTEGRATED TRIBAL DEVELOPMENT AGENCY)...

By Medi Samrat  Published on 6 Aug 2024 7:11 PM IST

రెజ్లింగ్‌లో సెమీ ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్
రెజ్లింగ్‌లో సెమీ ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్

పారిస్ ఒలింపిక్స్ 2024 11వ రోజు భారత్‌కు మంచి ఫ‌లితాలే వెలువ‌డుతున్నాయి.

By Medi Samrat  Published on 6 Aug 2024 4:54 PM IST

సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించిన‌ నీరజ్ చోప్రా..!
సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించిన‌ నీరజ్ చోప్రా..!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుభారంభం చేశాడు.

By Medi Samrat  Published on 6 Aug 2024 3:47 PM IST

Bangladesh : ఆరేళ్ల త‌ర్వాత జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె ఎవరు.? ప్రధాని అవుతారా.?
Bangladesh : ఆరేళ్ల త‌ర్వాత జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె ఎవరు.? ప్రధాని అవుతారా.?

బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగిన కొద్ది గంటలకే అధ్యక్షుడు ముహమ్మద్ షహబుద్దీన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

By Medi Samrat  Published on 6 Aug 2024 3:27 PM IST

బంగ్లాదేశ్‌లో అధ్వాన్నంగా హిందువుల పరిస్థితి.. ఇళ్లు, దేవాలయాలపై దాడులు
బంగ్లాదేశ్‌లో అధ్వాన్నంగా హిందువుల పరిస్థితి.. ఇళ్లు, దేవాలయాలపై దాడులు

బంగ్లాదేశ్‌లో హింస ఇంకా కొనసాగుతోంది. భారీ అగ్నిప్రమాదంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది.

By Medi Samrat  Published on 6 Aug 2024 2:16 PM IST

తిరుమలలో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ.. దర్శనానికి ఎంత‌ సమయం ప‌డుతుందంటే..
తిరుమలలో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ.. దర్శనానికి ఎంత‌ సమయం ప‌డుతుందంటే..

తిరుమల శ్రీవారి దర్శనానికి చాలా తక్కువ సమయం పడుతోంది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి కేవలం 6 గంటల సమయం మాత్రమే పడుతోందని ఆలయ అధికారులు...

By Medi Samrat  Published on 5 Aug 2024 9:15 PM IST

Share it