You Searched For "BreakingNews"
మద్యపాన నిషేధం కాదు.. డ్యాన్స్ బార్లు మాత్రమే బంద్ చేస్తున్నాం
గుజరాత్, బీహార్‌లో సమస్యల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించే ఆలోచన మా ప్రభుత్వానికి లేదని ఒడిశా న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్...
By Medi Samrat Published on 2 Sept 2024 3:23 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరొకరికి బెయిల్..!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది
By Medi Samrat Published on 2 Sept 2024 3:03 PM IST
హర్యానా ఎన్నికల పోలింగ్ తేదీ మార్చిన ఈసీ.. కౌంటింగ్ డేట్ కూడా..
భారత ఎన్నికల సంఘం హర్యానా ఎన్నికల తేదీలను మార్చింది. ఎలక్షన్ కమిషన్ హర్యానాలో ఓటింగ్ రోజును అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 తేదీకి మార్చింది
By Medi Samrat Published on 31 Aug 2024 9:35 PM IST
నోరు జారాను.. తప్పు చేశాను.. క్షమాపణలు కూడా చెప్పా : బండ్ల గణేష్
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఒకప్పుడు నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనమైన సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 31 Aug 2024 9:15 PM IST
పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు
నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 25 పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
By Medi Samrat Published on 31 Aug 2024 8:30 PM IST
జగన్ బాటలో చంద్రబాబు నడుస్తున్నారట.!
ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలకు పేర్లు మార్చడంపై చర్చ జరుగుతూ ఉంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల స్పందించారు
By Medi Samrat Published on 31 Aug 2024 6:30 PM IST
విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురు మృతి
విజయవాడలో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
By Medi Samrat Published on 31 Aug 2024 5:53 PM IST
సీక్రెట్‌గా తీసిన ఆ వీడియోలు వీక్షించడం నేను స్వయంగా చూశాను : రాధికా శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు
కేరళ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం కుదుపులకు లోనవుతూ ఉంది. అక్కడ మహిళా ఆర్టిస్టులకు ఏ మాత్రం రక్షణ లేదని ఆరోపణలు వచ్చాయి
By Medi Samrat Published on 31 Aug 2024 5:08 PM IST
Rain Alert : హైదరాబాద్‌కు ఎల్లో.. తెలంగాణకు రెడ్..
భారత వాతావరణ శాఖ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3 వరకూ భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది
By Medi Samrat Published on 31 Aug 2024 4:45 PM IST
GHMC, HMDA అధికారులపై కేసులు
చెరువుల బఫర్ జోన్లలో అనధికార నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Aug 2024 3:30 PM IST
జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవారు.. గుడ్లవల్లేరు ఘటనపై రోజా ఫైర్
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి రోజా అన్నారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 31 Aug 2024 2:45 PM IST
Viral Video : ఆడి కార్‌ను ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్‌ను పైకి లేపి నేలకేసి కొట్టాడు..!
ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓలా క్యాబ్ డ్రైవర్ (24)పై దాడి చేసిన వ్యక్తి, అతని భార్యపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 30 Aug 2024 9:52 PM IST











