You Searched For "BreakingNews"
ఏపీలో మూతబడ్డ వైన్ షాపులు
ఏపీలోని చాలా ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి గత నెలతో ముగిసింది
By Medi Samrat Published on 1 Oct 2024 4:43 PM IST
కాన్పూర్ టెస్ట్ లో సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.
By Medi Samrat Published on 1 Oct 2024 3:30 PM IST
ఇకపై నెల నెలా ఆస్తి పన్ను వసూలు యోచనలో జీహెచ్ఎంసీ..!
హైదరాబాద్‌లో ఆస్తిపన్ను వసూలు చేసే విధానంపై మార్పులు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిశీలిస్తోంది
By Medi Samrat Published on 1 Oct 2024 3:00 PM IST
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో తెలుగు సినిమా తారల మైనపు విగ్రహాలను పెట్టడానికి ప్రముఖంగా దృష్టి సారించింది
By Medi Samrat Published on 30 Sept 2024 7:17 PM IST
Viral Video : బైకర్ ను అత్యంత దారుణంగా చంపేసిన ఖడ్గమృగం
అసోంలోని మోరిగావ్ జిల్లాలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఒక బైకర్‌ను ఖడ్గమృగం అతి దారుణంగా చంపేసింది
By Medi Samrat Published on 30 Sept 2024 6:42 PM IST
తెలంగాణ భవన్ ను ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సెప్టెంబర్...
By Medi Samrat Published on 30 Sept 2024 5:06 PM IST
Earthquake : అమరావతిలో భూకంపం
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 4.2 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది
By Medi Samrat Published on 30 Sept 2024 3:46 PM IST
కరోనా లాక్ డౌన్ ప్రభావం.. చంద్రుడి మీద కూడా పడిందట
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో కార్యకలాపాలు ఆగిపోయాయి.
By Medi Samrat Published on 30 Sept 2024 3:05 PM IST
వృద్ధురాలిని చంపి తినేసిన చిరుతపులి
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో చిరుతపులి జనాలపై విరుచుకుపడి తింటుంది.
By Medi Samrat Published on 30 Sept 2024 11:39 AM IST
ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సోషల్ మీడియా స్టార్
టర్కీకి చెందిన ప్రముఖ టిక్‌టాక్ స్టార్ కుబ్రా ఐకుత్ ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2024 11:20 AM IST
మెరుపు సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించిన నికోలస్ పూరన్
వెస్టిండీస్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌పై తనదైన ముద్ర వేశాడు.
By Medi Samrat Published on 30 Sept 2024 10:55 AM IST
క్రెడిట్ కార్డు vs పర్సనల్ లోన్.. అత్యవసర పరిస్థితుల్లో ఏది బెటర్..?
మనకు అకస్మాత్తుగా డబ్బు అవసరం పడుతుంది. మన దగ్గర సేవింగ్స్ లేకపోతే.. బయట స్నేహితుల దగ్గర ప్రయత్నిస్తాం.. లేదా క్రెడిట్ కార్డ్ వాడుతాం లేదా...
By Medi Samrat Published on 30 Sept 2024 10:02 AM IST











