You Searched For "BreakingNews"
పోసాని కృష్ణమురళిపై మరో కేసు
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా కేసు నమోదైంది
By Medi Samrat Published on 16 Nov 2024 2:54 PM IST
లగచర్ల ఘటన.. పోలీసుల అదుపులో మరో 8 మంది
లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనలు చేసిన గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు.
By Medi Samrat Published on 16 Nov 2024 2:16 PM IST
తృటిలో చావు నుండి తప్పించుకున్న కౌన్సిలర్
తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్, సుశాంత ఘోష్ హత్యాయత్నం నుండి తప్పించుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 1:30 PM IST
Hyderabad : అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి దగ్ధం
హైదరాబాద్‌లోని మణికొండలోని రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 12:34 PM IST
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
శనివారం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో హ్యుందాయ్ క్రెటా కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 12:11 PM IST
మూసీ ప్రక్షాళన అవసరం.. సహకరించండి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రవర్తిస్తుందన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 11:30 AM IST
రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ, హీరోయిన్ తండ్రి.. అలా ఎలా మోసపోయాడు..?
రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ, నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీకి ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఐదుగురు వ్యక్తుల గ్యాంగ్ రూ.25...
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 10:45 AM IST
ఆ కల్ట్ క్లాసిక్ సినిమా రీ రిలీజ్ కాబోతోంది
మణిరత్నం- రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'దళపతి' ఒక కల్ట్ క్లాసిక్‌గా పరిగణిస్తారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 9:13 AM IST
Video: క్షణం ఆలస్యం అయ్యుంటే ఆ కుక్క పరిస్థితి ఏమయ్యుండేది..?
రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో శుక్రవారం ఓ చిరుతపులి ఇంటి గార్డెన్ ప్రాంతంలోకి ప్రవేశించి పెంపుడు కుక్కపై దారుణంగా దాడి చేసింది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 9:00 AM IST
రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా..!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, అతని భార్య రితికా సజ్దే మరోసారి తల్లిదండ్రులయ్యారు. వారి జీవితాల్లోకి మగబిడ్డను ఆహ్వానించారు.
By Medi Samrat Published on 16 Nov 2024 9:00 AM IST
ఏంటి.. వాళ్లు వేలంపాటలో అందుబాటులో ఉండరా?
నవంబర్ 24 మరియు 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే IPL ప్లేయర్ వేలంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ లేడని తెలుస్తోంది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 8:33 AM IST
విషాదం.. 10 మంది పసికందులు సజీవదహనం
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 8:20 AM IST











