You Searched For "BreakingNews"
Video : ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఇంటి బయట ఒంగోలు పోలీసులు
దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 12:12 PM IST
ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఇప్పుడు బెంగళూరులో భిక్షాటన..!
గతంలో టెకీగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ఇప్పుడు భిక్షాటన చేస్తూ ఉన్నారు.
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 10:58 AM IST
వేలంలో మళ్లీ మెరిసిన మల్లిక.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే..
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి రెండు రోజుల వేలం జెడ్డాలో జరుగుతోంది.
By Medi Samrat Published on 25 Nov 2024 10:01 AM IST
నేటి నుండే పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ ఈ అంశాలపై రచ్చ పక్కా..!
నేటి నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
By Medi Samrat Published on 25 Nov 2024 9:38 AM IST
స్కూల్స్ మూసివేత.. ఇంటర్నెట్ బంద్
ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదు సర్వేను వ్యతిరేకిస్తున్న వందలాది మంది నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.
By Medi Samrat Published on 25 Nov 2024 9:03 AM IST
వాసన్న ఈ స్థాయికి దిగజారుతాడని మేం కలలో కూడా ఊహించలేదు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని వైఎస్సార్‌సీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు.
By Medi Samrat Published on 25 Nov 2024 8:30 AM IST
రైతులకు మంత్రి గుడ్‌న్యూస్.. జనవరి మాసాంతానికి పూర్తిస్థాయి రుణమాఫీ
హైదరాబాద్-కోదాడ జాతీయ రహదారి ఆరు లైన్లకు విస్తరిస్తామని మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 25 Nov 2024 8:15 AM IST
72 మంది ఆటగాళ్లు సేల్.. ఆ 'ఆల్‌రౌండర్' మాత్రం నక్క తోక తొక్కుంటాడు..!
మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, సామ్ కుర్రాన్, క్రిస్ మోరిస్ ఒకప్పుడు IPL వేలంలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాళ్ళు.
By Medi Samrat Published on 25 Nov 2024 7:35 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది
స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
By జ్యోత్స్న Published on 25 Nov 2024 6:53 AM IST
విశాఖపట్నం రానున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారు అయింది.
By Medi Samrat Published on 24 Nov 2024 9:00 PM IST
Hyderabad : వివాహ వేడుకలో విషాదం.. విద్యుదాఘాతంతో 12 ఏళ్ల విద్యార్థిని
నారాయణగూడలోని కింగ్ కోటిలోని కళ్యాణమండపంలో జరిగిన వివాహ వేడుకలో విద్యుదాఘాతంతో 12 ఏళ్ల విద్యార్థి మృతి చెందింది.
By Medi Samrat Published on 24 Nov 2024 8:00 PM IST
రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెహమాన్.. ఎవరినీ వదిలిపెట్టనంటూ..!
సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ఇటీవల తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 24 Nov 2024 7:11 PM IST











