You Searched For "BreakingNews"

బస్సు రివర్స్ తీస్తుండగా.. దూసుకొచ్చిన లారీ
బస్సు రివర్స్ తీస్తుండగా.. దూసుకొచ్చిన లారీ

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు.

By Kalasani Durgapraveen  Published on 24 Nov 2024 6:44 PM IST


సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడి
సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడి

యూపీలోని సంభాల్ జిల్లాలోని షాహీ జామా మసీదు సర్వే విషయమై ఆదివారం ఉదయం నగరంలో సందడి నెలకొంది.

By Medi Samrat  Published on 24 Nov 2024 6:08 PM IST


హత్య చేసి 12 ఏళ్ల పాటూ తప్పించుకుని తిరిగాడు.. చివరికి
హత్య చేసి 12 ఏళ్ల పాటూ తప్పించుకుని తిరిగాడు.. చివరికి

భార్యను హత్య చేసి 12 ఏళ్లపాటు పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 24 Nov 2024 4:29 PM IST


IPL Auction : మెగా వేలంలో జాక్‌పాట్ కొట్టిన అర్ష్‌దీప్ సింగ్
IPL Auction : మెగా వేలంలో జాక్‌పాట్ కొట్టిన అర్ష్‌దీప్ సింగ్

ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ప్రారంభమైంది.

By Medi Samrat  Published on 24 Nov 2024 4:09 PM IST


ఫామ్‌హౌస్‌లో అక్రమ కట్టడాలు.. నటుడు అలీకి నోటీసులు
ఫామ్‌హౌస్‌లో అక్రమ కట్టడాలు.. నటుడు అలీకి నోటీసులు

అనుమతులు లేకుండా తన ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలు చేపట్టినందుకు నటుడు అలీకి వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలం గ్రామ పంచాయతీ నుండి నోటీసులు అందాయి.

By Medi Samrat  Published on 24 Nov 2024 3:40 PM IST


నీరు తగ్గడం చూసి ఒడ్డున ఇల్లు కట్టుకోవద్దు.. నేను మహాసముద్రం.. తిరిగి వస్తాను : ఫడ్నవీస్
నీరు తగ్గడం చూసి ఒడ్డున ఇల్లు కట్టుకోవద్దు.. నేను మహాసముద్రం.. తిరిగి వస్తాను : ఫడ్నవీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి ఘనవిజయం తర్వాత.. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది అతిపెద్ద ప్రశ్నగా ఉంది.

By Medi Samrat  Published on 24 Nov 2024 3:10 PM IST


లంచ్ చేస్తూ.. అలా దొరికిపోయారు
లంచ్ చేస్తూ.. అలా దొరికిపోయారు

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ లంచ్ డేట్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

By Medi Samrat  Published on 24 Nov 2024 2:46 PM IST


అదే కీల‌కం.. డోర్ లాక్, వలసల వివరాలను సేకరించండి : డిప్యూటీ సీఎం భట్టి
అదే కీల‌కం.. డోర్ లాక్, వలసల వివరాలను సేకరించండి : డిప్యూటీ సీఎం భట్టి

సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుంది, డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనది.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క...

By Medi Samrat  Published on 24 Nov 2024 12:27 PM IST


సెంచరీ బాదిన జైస్వాల్
సెంచరీ బాదిన జైస్వాల్

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ కొట్టాడు.

By Kalasani Durgapraveen  Published on 24 Nov 2024 10:15 AM IST


విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

విజయవాడ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు.

By Kalasani Durgapraveen  Published on 24 Nov 2024 9:45 AM IST


టీటీడీకి భారీ విరాళం అందించిన భక్తుడు
టీటీడీకి భారీ విరాళం అందించిన భక్తుడు

చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు, టీటీడీకి చెందిన ప్రాణదాన ట్రస్టుకు...

By Kalasani Durgapraveen  Published on 24 Nov 2024 9:13 AM IST


ఏకంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్
ఏకంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్

టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్ మీద బజ్ పెంచడానికి చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తోంది.

By Kalasani Durgapraveen  Published on 24 Nov 2024 8:00 AM IST


Share it