You Searched For "BreakingNews"

ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో చిరుతపులి క‌ల‌క‌లం.. వ‌ర్క్ ఫ్రం హోం చేయ‌మ‌ని ఆదేశాలు
ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో చిరుతపులి క‌ల‌క‌లం.. వ‌ర్క్ ఫ్రం హోం చేయ‌మ‌ని ఆదేశాలు

మంగళవారం కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో చిరుతపులి సంచరిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ మేనేజ్‌మెంట్ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటి...

By Medi Samrat  Published on 31 Dec 2024 3:51 PM IST

2024 నా జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరం : టీపీసీసీ చీఫ్‌
2024 నా జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరం : టీపీసీసీ చీఫ్‌

తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

By Medi Samrat  Published on 31 Dec 2024 3:33 PM IST

రేషన్ బియ్యం మాయం.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు
రేషన్ బియ్యం మాయం.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు

పీడీఎస్‌ బియ్యం మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాజీ మంత్రి పేర్ని నాని అలియాస్‌ పేర్ని వెంకటరామయ్యపై కేసు నమోదు చేశారు.

By Medi Samrat  Published on 31 Dec 2024 3:14 PM IST

ఇదేం బాదుడు.. సీఎస్‌కే వ‌దులుకున్న‌ది ఈ ఆట‌గాడినా..?
ఇదేం బాదుడు.. సీఎస్‌కే వ‌దులుకున్న‌ది ఈ ఆట‌గాడినా..?

ప్రతిభకు, వయసుకు సంబంధం లేదని అంటారు. టాలెంట్ ఉంటే చిన్నవయసులోనే అత్యుత్తమంగా రాణించ‌వ‌చ్చు.

By Medi Samrat  Published on 31 Dec 2024 2:44 PM IST

New Year Celebrations : మాస్క్‌ తప్పనిసరి.. మహిళల ప‌ట్ల‌ అసభ్యంగా ప్రవర్తిస్తే రూ.500 జరిమానా
New Year Celebrations : మాస్క్‌ తప్పనిసరి.. మహిళల ప‌ట్ల‌ అసభ్యంగా ప్రవర్తిస్తే రూ.500 జరిమానా

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశారు బెంగళూరు పోలీసులు.

By Medi Samrat  Published on 31 Dec 2024 2:05 PM IST

ఒక్క సంవ‌త్స‌రం సిగ‌రెట్ మానితే 50 రోజులు.. అదే పూర్తిగా మానేస్తే..
ఒక్క సంవ‌త్స‌రం సిగ‌రెట్ మానితే 50 రోజులు.. అదే పూర్తిగా మానేస్తే..

సిగరెట్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇటీవలి పరిశోధన సిగరెట్‌తో ముడిపడి ఉన్న తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించి షాకింగ్ గణాంకాలను వెల్లడించింది.

By Medi Samrat  Published on 31 Dec 2024 9:50 AM IST

కెప్టెన్ కాక‌పోతే రోహిత్ జ‌ట్టులోనే ఉండేవాడు కాదు..!
కెప్టెన్ కాక‌పోతే రోహిత్ జ‌ట్టులోనే ఉండేవాడు కాదు..!

భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నలు సంధించాడు.

By Medi Samrat  Published on 31 Dec 2024 9:13 AM IST

ఊహించని డేంజర్ లో ఉస్తాద్ భగత్ సింగ్
ఊహించని డేంజర్ లో ఉస్తాద్ భగత్ సింగ్

థెరి సినిమా.. 2016లో వచ్చింది ఈ సినిమా. తెలుగులో పోలీసోడు పేరుతో విడుదలైంది.

By Medi Samrat  Published on 30 Dec 2024 9:30 PM IST

రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు బాడీ కెమెరాలు
రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు బాడీ కెమెరాలు

హైదరాబాద్ పోలీసు వ్యవస్థలో ఒక కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 30 Dec 2024 9:00 PM IST

తెరుచుకున్న శబరిమల
తెరుచుకున్న శబరిమల

మకరవిళక్కు పర్వదినం కోసం శబరిమలలోని అయ్యప్ప ఆలయం సోమవారం తిరిగి తెరచుకుంది.

By Medi Samrat  Published on 30 Dec 2024 8:30 PM IST

మరో రికార్డు కొల్లగొట్టిన పుష్ప-2.. విత్ ప్రూఫ్..!
మరో రికార్డు కొల్లగొట్టిన పుష్ప-2.. విత్ ప్రూఫ్..!

పుష్ప 2 సినిమా మరో రికార్డును అందుకుంది. బుక్ మై షో లో 19 మిలియన్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

By Medi Samrat  Published on 30 Dec 2024 8:02 PM IST

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్

తెలంగాణలోని ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

By Medi Samrat  Published on 30 Dec 2024 7:30 PM IST

Share it