You Searched For "BreakingNews"

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సినవి ఇవే..!
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సినవి ఇవే..!

ఋతువులు మారుతున్న వేళ, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు ఉత్తమ ఆకృతిలో ఉండటానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 March 2025 1:30 AM IST

ఆమె మరణం నన్ను కలచివేసింది : చిరంజీవి
ఆమె మరణం నన్ను కలచివేసింది : చిరంజీవి

తెలుగు సినిమా ద‌ర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 27 March 2025 9:32 PM IST

ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి.. సీఎం వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌంటర్
ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి.. సీఎం వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌంటర్

తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on 27 March 2025 8:45 PM IST

ఆ పదవి వైసీపీ కైవసం
ఆ పదవి వైసీపీ కైవసం

వైఎస్సార్‌ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

By Medi Samrat  Published on 27 March 2025 8:15 PM IST

నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలు
నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలు

నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామని రాష్ర్ట రెవెన్యూ,రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

By Medi Samrat  Published on 27 March 2025 7:52 PM IST

గెలాక్సీ A26 5Gని భారత్‌లో విడుదల చేసిన సామ్‌సంగ్
గెలాక్సీ A26 5Gని భారత్‌లో విడుదల చేసిన సామ్‌సంగ్

భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, ఏఐ శక్తితో కూడిన తమ అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ 26 5జి ని విడుదల...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 27 March 2025 7:22 PM IST

ఇమ్మిగ్రేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఇమ్మిగ్రేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పార్లమెంట్‌ బడ్జెట్‌ రెండో దశ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, ఈరోజు (మార్చి 27) ఇమ్మిగ్రేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.

By Medi Samrat  Published on 27 March 2025 7:12 PM IST

హైదరాబాద్‌లో ఐపీఆర్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టిన మెట్రో బ్రాండ్స్
హైదరాబాద్‌లో ఐపీఆర్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టిన మెట్రో బ్రాండ్స్

భారతదేశంలోని ప్రముఖ పాదరక్షల రిటైలర్లలో ఒకటిగా, మెట్రో బ్రాండ్స్ ఇటీవల దాని రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌ ఉల్లంఘన , అమ్మకానికి ఉన్న పాదరక్షలపై దాని...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 27 March 2025 5:15 PM IST

మా ప్రభుత్వంలో మాయమాటలు చెప్పేవారు లేరు
మా ప్రభుత్వంలో మాయమాటలు చెప్పేవారు లేరు

పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 2027 నాటికి పునరావాసం...

By Medi Samrat  Published on 27 March 2025 5:09 PM IST

ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితా.. అంబానీకి ద‌క్క‌ని స్థానం
ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితా.. అంబానీకి ద‌క్క‌ని స్థానం

గతేడాదితో పోలిస్తే అప్పులు పెరగడంతో ముఖేష్ అంబానీ సంపద రూ.లక్ష కోట్లు క్షీణించింది.

By Medi Samrat  Published on 27 March 2025 2:40 PM IST

ఇంటి నిండా రక్తం.. నలుగురు పిల్లలను కిరాత‌కంగా హ‌త‌మార్చిన‌ తండ్రి
ఇంటి నిండా రక్తం.. నలుగురు పిల్లలను కిరాత‌కంగా హ‌త‌మార్చిన‌ తండ్రి

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి నలుగురు చిన్నారులను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat  Published on 27 March 2025 11:46 AM IST

అత‌న్ని త్వ‌ర‌గా అవుట్ చేయాలనేదే మా ప్లాన్.. కానీ కుద‌ర‌లేదు.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన RR కెప్టెన్
అత‌న్ని త్వ‌ర‌గా అవుట్ చేయాలనేదే మా ప్లాన్.. కానీ కుద‌ర‌లేదు.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన RR కెప్టెన్

ఐపీఎల్ 18వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

By Medi Samrat  Published on 27 March 2025 8:07 AM IST

Share it