You Searched For "BreakingNews"

మైనర్ బాలికతో పరిచయం.. మాయ మాటలు చెప్పి దారుణానికి ఒడిగ‌ట్టారు
మైనర్ బాలికతో పరిచయం.. మాయ మాటలు చెప్పి దారుణానికి ఒడిగ‌ట్టారు

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి బాలికను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన ఘటన లక్నోలో చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 27 Jan 2026 6:00 PM IST

రేపే నాలుగో టీ20.. సంజూ ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌స్తాడా..?
రేపే నాలుగో టీ20.. సంజూ ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌స్తాడా..?

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్లు నాలుగో మ్యాచ్ ఆడనున్నాయి.

By Medi Samrat  Published on 27 Jan 2026 4:26 PM IST

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం : సీఎం చంద్ర‌బాబు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం : సీఎం చంద్ర‌బాబు

గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

By Medi Samrat  Published on 27 Jan 2026 3:34 PM IST

ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌ చరిత్రలో తొలి శ‌త‌కం బాదిన‌ ముంబై ఇండియన్స్ ప్లేయ‌ర్‌..!
ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌ చరిత్రలో తొలి శ‌త‌కం బాదిన‌ ముంబై ఇండియన్స్ ప్లేయ‌ర్‌..!

ఇంగ్లాండ్ ప్లేయ‌ర్‌ నాట్ సివర్ బ్రంట్ ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌లో సోమవారం చరిత్ర సృష్టించింది.

By Medi Samrat  Published on 27 Jan 2026 7:09 AM IST

నూతన సంవత్సరంలో పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే
నూతన సంవత్సరంలో పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ తాను తీసుకునే నిర్ణయాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని అనన్య పాండే కోరుకుంటోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Jan 2026 11:26 PM IST

యాదాద్రి జిల్లాలో పెద్ద‌పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..!
యాదాద్రి జిల్లాలో పెద్ద‌పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..!

యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలంలో ఉన్న దత్తాయిపల్లి కంచలో గత 12 రోజులుగా పెద్దపులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

By Medi Samrat  Published on 26 Jan 2026 9:20 PM IST

ఇళ్లు లేని పేదలకు గుడ్‌న్యూస్..!
ఇళ్లు లేని పేదలకు గుడ్‌న్యూస్..!

పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

By Medi Samrat  Published on 26 Jan 2026 7:40 PM IST

సీఎం సొంత జిల్లాలో ట్రిపుల్ మ‌ర్డర్‌..!
సీఎం సొంత జిల్లాలో ట్రిపుల్ మ‌ర్డర్‌..!

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా, సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ కియోంఝర్ స‌మీపంలోని ఆనంద్‌పూర్ సబ్ డివిజన్‌లో ఆదివారం హృదయ విదారక సంఘటన...

By Medi Samrat  Published on 26 Jan 2026 3:36 PM IST

మోమో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి.. ఆరుగురు మిస్సింగ్‌..!
మోమో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి.. ఆరుగురు మిస్సింగ్‌..!

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆనంద్‌పూర్(నజీరాబాద్)లో గణతంత్ర దినోత్సవం ఉదయం ఒక భయంకరమైన సంఘటన జరిగింది.

By Medi Samrat  Published on 26 Jan 2026 3:14 PM IST

అమెరికాలో భారతీయ మహిళ సహా నలుగురు మృతి.. కుటుంబ కలహాల కార‌ణంగానే..
అమెరికాలో భారతీయ మహిళ సహా నలుగురు మృతి.. కుటుంబ కలహాల కార‌ణంగానే..

అమెరికాలోని జార్జియా రాష్ట్రం లారెన్స్‌విల్లే నగరంలో కుటుంబ కలహాలతో నలుగురు వ్యక్తులు కాల్చి చంపబడిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on 24 Jan 2026 12:40 PM IST

ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్
ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

అన్నవరం హైవేపై ఉన్న ప్రసాదం కౌంటర్ లో ఎలుకలు చక్కర్లు కొడుతూ ఇటీవల కనిపించాయి. సత్యదేవుని నమూనా ఆలయం ప్రసాదం కౌంటర్‌లో భక్తులకు విక్రయించే ప్రసాదం...

By Medi Samrat  Published on 24 Jan 2026 12:00 PM IST

Share it