You Searched For "BreakingNews"
8 ఏళ్ల తర్వాత జట్టులోకి రానున్న ట్రిపుల్ సెంచరీ స్టార్..?
2016లో చెన్నైలో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఎనిమిదేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు.
By Medi Samrat Published on 13 Jan 2025 11:05 AM
భారతదేశంలో తదుపరి గెలాక్సీ ఎస్ సిరీస్ ముందస్తు రిజర్వేషన్ ను ప్రారంభించిన సామ్‌సంగ్
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, ఈరోజు నుండి తమ తదుపరి గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Jan 2025 10:45 AM
హైదరాబాద్‌లో రూ. 80 వేల మార్కును దాటిన బంగారం ధర
దేశంలోని హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో బంగారం ధరలు మరోసారి రూ.80,000 మార్క్‌ను దాటాయి.
By Medi Samrat Published on 13 Jan 2025 10:36 AM
మహిళలందరికీ క్షమాపణలు చెప్పిన డైరెక్టర్
టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చిక్కుల్లో పడ్డాడు. నిన్న జరిగిన మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రినాథ్ నక్కిన మాట్లాడుతూ
By Medi Samrat Published on 13 Jan 2025 10:22 AM
అంతుపట్టని వ్యాధితో మృత్యువాత పడుతున్న పిల్లలు
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో అంతుపట్టని వ్యాధితో ప్రజలు మరణిస్తున్నారు.
By Medi Samrat Published on 13 Jan 2025 9:25 AM
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. టీమ్‌లోకి ఇద్దరు ప్రమాదకరమైన బౌలర్లు ఎంట్రీ
వచ్చే నెలలో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 13 Jan 2025 8:38 AM
ఖమ్మంలో కొత్త షోరూమ్ ప్రారంభించిన ప్యూర్ ఈవీ
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్ ఈవీ, ఈరోజు తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో కొత్త షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్లు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Jan 2025 9:30 AM
కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు
By Medi Samrat Published on 11 Jan 2025 3:45 PM
కాల్ చేసిన భర్త.. లిఫ్ట్ చేయని భార్య.. అనాథగా మారిన చిన్నారి బాలిక
ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనితో గొడవపడి ఢిల్లీలో ఉంటున్న అతని భార్య భర్త మరణ వార్త విని ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 11 Jan 2025 3:15 PM
ఢిల్లీ లిక్కర్ పాలసీ.. ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం : కాగ్
ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వ ఖజానాకు 2026 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక తెలిపింది.
By Medi Samrat Published on 11 Jan 2025 2:34 PM
బైక్ మీద రైడ్ చేస్తూ రొమాన్స్.. వీడియో వైరల్ అవడంతో..
బైక్‌పై ఓ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By Medi Samrat Published on 11 Jan 2025 2:20 PM
కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు హైదరాబాద్ యువకులు మృతి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు మృతి చెందారు.
By Medi Samrat Published on 11 Jan 2025 1:27 PM