You Searched For "BreakingNews"
ఏకపక్ష విమాన ఛార్జీలకు బ్రేక్..!
దేశంలో ఇండిగో కార్యాచరణ సమస్యల కారణంగా వేలాది మంది ప్రయాణీకుల విమానాలు రద్దు చేయబడ్డాయి. అనేక మార్గాల్లో ఛార్జీలు అకస్మాత్తుగా పెరిగాయి.
By Medi Samrat Published on 6 Dec 2025 7:01 PM IST
ఛేజింగ్ మొదలుపెట్టిన టీమిండియా..!
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు రాణించారు.
By Medi Samrat Published on 6 Dec 2025 6:28 PM IST
లైంగిక వేధింపుల కేసులో ఎమ్మెల్యేకు ఊరట
లైంగిక వేధింపుల కేసులో సస్పెన్షన్కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామకూటథిల్కు ఊరట లభించింది.
By Medi Samrat Published on 6 Dec 2025 4:39 PM IST
మళ్లీ చిక్కుల్లో పడ్డ షారుఖ్ ఖాన్ కొడుకు..!
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. బెంగళూరులోని ఓ పబ్లో జరిగిన కార్యక్రమంలో అసభ్యకరమైన సైగలు చేశారనే ఆరోపణలతో అతడిపై కేసు నమోదైంది.
By Medi Samrat Published on 6 Dec 2025 4:23 PM IST
విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇండిగో విమాన సర్వీసులు అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు పెంచడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు...
By Medi Samrat Published on 6 Dec 2025 4:16 PM IST
విషాదం.. అమెరికాలో తెలుగు విద్యార్థులు మృతి
అమెరికా బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 5 Dec 2025 9:14 PM IST
సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
By Medi Samrat Published on 5 Dec 2025 7:49 PM IST
బాబ్రీ నిర్మిస్తానన్న ఎమ్మెల్యేపై.. దీదీ కన్నెర్ర
బెంగాల్లో బాబ్రీ మసీదుకు పునాది వేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ నేత, భరత్పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్పై వేటు వేశారు.
By Medi Samrat Published on 4 Dec 2025 9:20 PM IST
యాక్షన్లోకి దిగిన మానవ హక్కుల కమిషన్
హైదరాబాద్లో ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది.
By Medi Samrat Published on 4 Dec 2025 8:50 PM IST
Pawan Kalyan : ఆ హడావుడి లేనందుకు సంతోషం..!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా చెబుతూ వస్తున్నారు.
By Medi Samrat Published on 4 Dec 2025 8:10 PM IST
బాలయ్య అభిమానులకు షాక్.. అఖండ-2 ప్రీమియర్ షోలు రద్దు..!
మరో రెండు గంటల్లో ప్రీమియర్ షో ప్రదర్శన ఉండగా సాంకేతిక కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు అఖండ-2 సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రకటించింది.
By Medi Samrat Published on 4 Dec 2025 7:25 PM IST
Bijapur Encounter : 18కి చేరిన మృతుల సంఖ్య
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మరణించారు.
By Medi Samrat Published on 4 Dec 2025 6:50 PM IST











