You Searched For "Boyfriend"
బాయ్ ఫ్రెండ్ నంబర్ బ్లాక్ చేశాడని.. యువతి ఎంత పని చేసిందంటే?
బాయ్ ఫ్రెండ్ తన నంబర్ బ్లాక్ చేశాడని ఓ యువతి 100కు కాల్ చేసింది. ఇది విని పోలీసులు షాకయ్యారు.
By అంజి Published on 14 Feb 2025 9:33 AM IST
దారుణం.. బాయ్‌ఫ్రెండ్ చేతిలో లైంగిక వేధింపులు, దాడికి గురై బాలిక మృతి
కొన్ని రోజుల క్రితం తన నివాసంలో తన ప్రియుడిచే లైంగిక వేధింపులకు, క్రూరమైన దాడికి గురైన 19 ఏళ్ల బాలిక.. ఆమె అనుభవించిన గాయాల ఫలితంగా శుక్రవారం...
By అంజి Published on 1 Feb 2025 7:59 AM IST
ఎయిర్‌పోర్ట్‌కు నకిలీ బాంబు బెదిరింపు.. బాయ్‌ఫ్రెండ్‌ను విమానం ఎక్కకుండా చేసేందుకు..
తన ప్రియుడిని ముంబైకి వెళ్లే విమానం ఎక్కకుండా బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)కి బూటకపు బాంబు బెదిరింపు కాల్ చేసింది ఓ మహిళ.
By అంజి Published on 7 July 2024 8:00 PM IST
పెళ్లి వద్దన్నాడని.. ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన లేడీ డాక్టర్
ఓ మహిళా డాక్టర్ తన బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసింది. బిహార్‌లోని సరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది
By అంజి Published on 2 July 2024 12:10 PM IST
ప్రియుడితో కలిసి అమ్మమ్మ ఇంట్లో యువతి చోరీ.. అరెస్ట్
మంచిర్యాల జిల్లాలో ఓ యువతి ప్రియుడితో కలిసి సొంత అమ్మమ్మ ఇంట్లోనే చోరీకి పాల్పడింది.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 9:18 AM IST
కూతురిపై ప్రియుడి వేధింపులు, వివాహిత ఆత్మహత్య
వివాహిత ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 10:32 AM IST
ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్ అత్తాపూర్‌లో కూడా ఓ యువతి తనని ప్రియుడు మోసం చేశాడని ఎంతో బాధపడింది. ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 10:52 AM IST
కర్నూలులో దారుణం.. ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య
కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రయివేట్ లాడ్జిలో ప్రియురాలిని చంపి ఆ తర్వాత ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 2:24 PM IST
ఇద్దరు పిల్లలు ఉన్నా.. భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త
పెళ్లయ్యి ఏళ్లు అవుతున్నా.. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తన భార్యను ఆమె ప్రియడికి ఇచ్చి వివాహం జరిపించాడు.
By Srikanth Gundamalla Published on 16 Nov 2023 6:45 PM IST
Yanam:ప్రియుడిని మర్చిపోలేక.. ప్రియురాలు ఆత్మహత్య
ప్రేమించిన యువకుడు వ్యసనాలకు బానిసయ్యాడు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. అది తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 22 Aug 2023 9:51 AM IST
ఘట్కేసర్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2023 6:30 PM IST
ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య
హైదరాబాద్ శివార్లలోని జవహర్‌నగర్‌లో ఓ యువతి తన ప్రియుడి ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 26 May 2023 1:00 PM IST